Mating calls of Black Drum Fish : అది అమెరికా(America) లోని సౌత్ టంపా బే(South Tampa Bay) ప్రాంతం. సముద్రానికి చాలా దగ్గరగా ఉండే సిటీ. సముద్రంతో పాటు చెరువులు కూడా ఎక్కువే. ఆ చెరువుల పైనే ఇళ్లు వెలిశాయి. ఎంతో ఆహ్లదంగా ఉండే ప్లేస్ అది. అయితే రాత్రైతే ఆ ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకుండదు. పిల్లలు గజగజా వణికిపోతుంటారు. ఉదయమంతా ఎంతో ఆనందంగా గడిపే ప్రజలు రాత్రి రాకూడదని కోరుకుంటారు. ఎందుకంటే రాత్రి సమయం గడుస్తొన్న కొద్దీ ఏవో శబ్దాలు వినిపిస్తుంటాయి. కొన్నిసార్లు గొడలు వైబ్రేట్ అవుతుంటాయి. భూకంపం వచ్చిందానన్న అనుమానం కలిగిలే ఇంట్లో వస్తువులు కదులుతాయి. ఆ శబ్దాలు ఎక్కడ నుంచి వస్తాయో అంతుబట్టదు. పిల్లలు ఏడవడం మొదలుపెడతారు. తల్లిదండ్రులకు ఎలా ఓదార్చాలో.. ఆ శబ్దాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో అర్థంకాదు.
పూర్తిగా చదవండి..Mysterious Sounds : రాత్రివేళ భయంకర శబ్దాలు..చేపల శృంగారమే కారణమా?
అమెరికాలోని టంపా బే ప్రాంతంలో రాత్రివేళ భయంకర శబ్దాలు వినిపిస్తున్నాయి. కొన్నిసార్లు భూమి కంపించిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో అక్కడి ప్రజలు రాత్రి అయితే చాలు గజగజా వణికిపోతున్నారు. ఈ శబ్దాలకు అసలు కారణమేంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ మొత్తం చదవండి.
Translate this News: