World Marriage Day : ప్రపంచ వివాహ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? By Trinath 11 Feb 2024 World Marriage Day 2024 : వివాహం అనేది ఒక సామాజిక, మతపరమైన కార్యక్రమం. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం, సాంగత్యాన్ని బలపరిచేది వివాహమే. ఇవాళే ప్రపంచ వివాహ దినోత్సవం. కుటుంబ విలువలకు మద్దతివ్వడంతో పాటు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడం ఈ రోజు ప్రధాన లక్ష్యం.
Revanth Reddy: మద్యం మత్తు వదల్చాలి రేవంత్సర్కారు! By Trinath 11 Feb 2024 బీఆర్ఎస్ పాలనలో గల్లీ గల్లీకి వైన్స్, బెల్ట్ షాపులు తెరిచి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నరని మహిళలు ఆనాడు మండిపడ్డారు. మరి రేవంత్‌రెడ్డి దీనికి చెక్ పెడతారా? ఈ విషయంపై తెలంగాణ లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్నారం నాగరాజు అందించే పూర్తి విశ్లేషణ కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
IAF Agniveer : కాబోయే అగ్నివీర్లు త్వరపడండి.. మరికొద్ది గంటల్లో ముగియనున్న దరఖాస్తుల ప్రక్రియ! By Trinath 11 Feb 2024 IAF : భారత త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. IAF అగ్నివీర్వాయు రిక్రూట్‌మెంట్-2024 కోసం రిజిస్ట్రేషన్ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఈ జాబ్‌కు నెలకు రూ.40వేల జీతం. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోవడానికి ఆర్టికల్ మొత్తం చదవండి.
Drinking Milk : ఆ సమయంలో పాలు తాగవద్దు.. ఎందుకో తెలుసుకోండి! By Trinath 11 Feb 2024 ఇలా పాలు(Milk) తాగి అలా బెడ్ ఎక్కి నిద్రపోయే అలవాటు చాలామందికి ఉంది. అయితే ఇది కరెక్ట్ కాదని నేషనల్ స్లీప్ ఫౌండేషన్ చెబుతోంది. ఇలా నిద్రపోయే ముందు పాలు తాగడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు పెరగడం, అజీర్ణం, బరువు పెరగడం లాంటి సమస్యలు వస్తాయి. అందుకే నిద్రకు కనీసం రెండు గంటల ముందు పాలు తాగాలి కానీ.. తాగిన వెంటనే బెడ్ ఎక్కి నిద్రపోవద్దు.
Relationship : శృంగారానికి లూబ్రికెంట్లను ఉపయోగిస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి! By Trinath 11 Feb 2024 Synthetic Lubricants : లూబ్రికెంట్‌ను నేరుగా యోనిలోకి చొప్పించితే అది ప్రమాదకరం. ఇది ఇన్ఫెక్షన్లు, యూటీఐల ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు కారణమయ్యే సింథటిక్ ప్రిజర్వేటివ్‌లు ఇందులో ఉంటాయి. శృంగారానికి సంబంధించిన లూబ్రికెంట్లపై మరింత సమచారం కోసం ఆర్టికల్‌ను చదవండి.
Modi Caste Row: మోదీ అసలైన కులం ఏంటి? రాహుల్ గాంధీ చెప్పినదాంట్లో నిజమెంత? By Trinath 09 Feb 2024 రాహుల్‌గాంధీ ఆరోపించినట్టు ప్రధాని మోదీ ఓబీసీ కులంలో పుట్టలేదా? ఆయన గుజరాత్ సీఎంగా మారిన తర్వాతే తన కులాన్ని బీసీల జాబితాలో చేర్చారా? అసలు మోదీ కులమేంటి? దీని గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
Charan Singh: రైతుల పాలిట దేవుడు.. ఎన్నడూ ఓడిపోని వీరుడు.. భారతరత్న చౌదరి చరణ్ సింగ్! By Trinath 09 Feb 2024 మరో ముగ్గురికి భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వీరీలో మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్ పేర్లు ఉన్నాయి. Charan Singh
Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే.. బండి సంజయ్ బహిరంగ లేఖ! By Trinath 09 Feb 2024 Bandi Sanjay Letter: మీకోసం ప్రజాహిత యాత్రనై వస్తున్నా ఆశీర్వదించండంటూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.
Bharat Ratna: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న! By Trinath 09 Feb 2024 PV Narasimha Rao: మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది.