'రజాకార్' మూవీని నిషేధించాలని బీఆర్‌ఎస్ వాదిస్తుండగా.. ఎందుకు బ్యాన్ చేయాలో చెప్పాలని బీజేపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. రజాకార్ మూవీ గురించి సెన్సార్ బోర్డు దృష్టికి తీసుకెళ్లాలన్న కేటీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు ఎమ్మెల్యే రాజాసింగ్. నిజాం హయాంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎంతమందిని చంపాడో మీ నాన్న చెప్పలేదా అని ప్రశ్నించారు. అటు చిల్లర సినిమా తీస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ బిహేవ్ చేస్తుందని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
Trinath
ByTrinath
వరంగల్ కేఎంసీ(KMC)లో ర్యాగింగ్ కలకలం రేపింది. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా విద్యార్థుల మధ్య గొడవలు పీక్ స్టేజీకి వెళ్లాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లాయి. ఈ దాడికి పాల్పడ్డ ఏడుగురిని కాలేజీ ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు. ఏడాదిపాటు హాస్టల్ నుంచి డిబార్ చేశారు. మరో 15 మందికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.
ByTrinath
మహిళలకు ఏయే సీట్లు రిజర్వ్ చేయాలో ఎలా నిర్ణయిస్తారు? మహిళా రిజర్వేషన్ ఎప్పటి వరుకు ఉంటుంది? SC-ST మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ లభిస్తుందా? లాంటి ఎన్నో ప్రశ్నలు వేధిస్తున్నాయి. అయితే వీటన్నిటికీ సమాధానలు చెబుతున్నారు నిపుణులు. ఈ బిల్లులో OBC మహిళలకు ప్రత్యేక కేటాయింపు లేదంటున్నారు. ఒక్కసారి లోక్‌సభ, అసెంబ్లీల్లో ఈ చట్టం అమల్లోకి వస్తే 15 ఏళ్లపాటు అమల్లో ఉంటుందంటున్నారు.
ByTrinath
చంద్రబాబు తరుఫున ఏపీ స్కిల్ స్కామ్ కేసులో వాదిస్తున్న ప్రముఖ లాయర్ హరీశ్‌సాల్వేపైన తెలుగు రాష్ట్రాల్లో విపరీత చర్చ జరుగుతోంది. గతంలో జగన్ తరుఫున వాదించిన సాల్వే రోజుకు 15లక్షలు ఫీజ్ తీసుకునే న్యాయవాది. ఇప్పటికే చంద్రబాబు తరుఫున ముకుల్ రోహత్గీ, మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్, లూథ్రా వాదిస్తున్నారు. వీరందరికి జీతాలు ఇవ్వడానికి టీడీపీ కోట్లలోనే ఖర్చు చేస్తుందని అంచనా. ఇక ఇటివలి మూడో పెళ్లి చేసుకున్నారు సాల్వే. గతంలో కులభూషణ్ జాదవ్ కేసును ఒక్క రూపాయకే వాదించిన సాల్వే దేశంలో ధనవంతులైన లాయర్లలో ఒకరు.
ByTrinath
సెప్టెంబర్ 20, 21 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్, యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వరకు వర్షాలు కురుస్తాయి. ఇటు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉండనుంది. పశ్చిమ దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ చెప్పింది.
ByTrinath
తమిళ నటుడు-కంపోజర్ విజయ్ ఆంథోనీ కుమార్తె మీరా డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటివలి కాలంలో విద్యార్థులు ఎక్కువగా డిప్రెషన్ బారిన పడుతున్నట్టు అధ్యయనలు చెబుతున్నాయి. కోపంగా ఉండడం, విచారంగా అనిపించడం, నిద్ర భంగం, ఆసక్తి కోల్పోవడం డిప్రెషన్‌కి సంబంధించిన కొన్ని లక్షణాలు. జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి లక్షణాలు మనకు ఎదురువుతాయి.
ByTrinath
రోజూ క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం చాలా మంచి హ్యాబిట్. ఇది హెల్త్‌కి చాలా మంచిది. ఈ మధ్య కాలంలో చాలా మంది నడకను పెద్దగా పట్టించుకోవడంలేదని సర్వేలు చెబుతున్నాయి. నిజానికి రెగ్యులర్‌గా నడవడం వల్ల మానసిక స్థితి మెరుగవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతోంది. నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుంది.
ByTrinath
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 22వరకు జరగనున్న పార్లమెంట్ సెషన్స్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుకు అన్ని పార్టీల నుంచి మద్దతు లభించింది. కేంద్ర నిర్ణయాన్ని విపక్ష పార్టీలు సైతం స్వాగతిస్తున్నాయి. ఇక కొత్త పార్లమెంట్ భవనంలోకి అందరూ షిఫ్ట్ అవుతుండడంతో పాత పార్లమెంట్ భవనం చరిత్రగా మిగిలిపోనుంది.
ByTrinath
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ కీలక బిల్లును ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఆమోదించింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/razakar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ragging-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/women-1-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/jagan-case-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/cropped-on-no-i-have-fever-2022-10-03-22-56-11-utc-scaled-1.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/rains-in-ts-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/depression-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/sleeping-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/pl-copy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/women-10-jpg.webp)