వైరల్ ఫీవర్ సీజన్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి
పరిశుభ్రత పాటించడం ముఖ్యం
సబ్బు నీటితో చేతులు కడుక్కోవాలి
దోమల కాటు నుంచి రక్షించుకోండి
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పారాసెటమాల్ వాడవద్దు
బాగా హైడ్రేటెడ్‌గా ఉండండి
ఫీవర్ ఉన్నప్పుడు ఎక్కువ విశ్రాంతి అవసరం
నిర్దిష్ట వైరల్ వ్యాధికి వ్యతిరేకంగా టీకాలు తీసుకోండి