జిమ్‌కి వెళ్లడం.. హెవీ వెయిట్ ఉన్న వాటిని లిఫ్ట్ చేయడం.. గంటలు పాటు కండల కోసం కుస్తి పడుతున్న ప్రజలున్న ఈ కాలంలో చాలా మంది వాకింగ్ని లైట్ తీసుకుంటున్నారు. అయితే ఏ వ్యాయమానికి తగ్గట్టుగా ఆ ఎక్సర్‌సైజ్‌కి బెనిఫిట్స్ ఉంటాయి. నడక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నడవడం, ఎలివేటర్‌కు బదులుగా మెట్లు ఎక్కడం లేదా భోజనం తర్వాత నడకకు వెళ్లడం లాంటి సాధారణ మార్పులు మీలో గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలను తీసుకొస్తాయి. నడక గురించి ఈ విషయాలు తెలుసుకుంటే మీరు వెంటనే వాకింగ్ని ఓ దినచర్యగా మార్చుకుంటారు.
పూర్తిగా చదవండి..Health Tips: వాకింగ్‌కి నిద్రకు సంబంధం ఉందా? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి భయ్యా!
రోజూ క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం చాలా మంచి హ్యాబిట్. ఇది హెల్త్‌కి చాలా మంచిది. ఈ మధ్య కాలంలో చాలా మంది నడకను పెద్దగా పట్టించుకోవడంలేదని సర్వేలు చెబుతున్నాయి. నిజానికి రెగ్యులర్‌గా నడవడం వల్ల మానసిక స్థితి మెరుగవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతోంది. నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుంది.
Translate this News: