ఇస్రో మాజీ చీఫ్ కే.శివన్‌పై ప్రస్తుత చీఫ్ సోమనాథ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇస్రో చీఫ్ కాకుండా శివన్ తనను అడ్డుకునే ప్రయత్నం చేశారంటూ తన ఆత్మకథలో రాసుకొచ్చారు సోమనాథ్. 2019లో VSSC డైరెక్టర్ పదవి కూడా తనకు రాకుండా చేయాలని చూశారంటూ బాంబు పేల్చారు.
Trinath
ByTrinath
ఢిల్లీ కొన్నిరోజులుగా విషగాలి గుప్పెట్లో చిక్కుకుంది. దీంతో బంగ్లాదేశ్, శ్రీలంక క్రికెటర్లు తమ ప్రాక్టిస్ సెషన్‌ను రద్దు చేసుకున్నారు. నవంబర్ 6న అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరగనుంది. సెమీస్ రెస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్ శ్రీలంకకు ఎంతో కీలకం.
ByTrinath
న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర గర్ల్‌ఫ్రెండ్ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. వరల్డ్‌కప్‌లో అద్భుతమైన ఫామ్‌లోఉన్న రచిన్ తన లవర్ ప్రమీలాను త్వరలోనే పెళ్లి చేసుకుంటాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ByTrinath
న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర మరో సెంచరీతో మెరిశాడు. పాక్‌పై మ్యాచ్‌లో సెంచరీ చేశాడు రచిన్. ఈ వరల్డ్‌కప్‌లో రచిన్‌కు మూడో సెంచరీ ఇది. ఆడిన తొలి వరల్డ్‌కప్‌లోనే మూడు సెంచరీలు చేసిన ఏకైన ప్లేయర్‌గా నిలిచాడు రచిన్.
ByTrinath
భోజనం తర్వాత సిగరేట్ తాగే అలవాటు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు. స్పెర్మ్ క్వాలిటీ తగ్గడం, దంత సమస్యలు, క్యాన్సర్, శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతినడం లాంటి అనేక ఆరోగ్య సమస్యలు తప్పవని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ByTrinath
దీపావళి గిఫ్ట్‌గా ఉద్యోగులకు 'టాటా పంచ్ కారు'ను బహుమతిగా ఇచ్చిన వార్త వైరల్‌గా మారింది. హర్యానాలోని పంచకులలోని మిట్స్ ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని తన ఉద్యోగులకు దీపావళి కానుకగా కార్లను అందించాడు. ఈ గిఫ్ట్ తీసుకున్న వారిలో ఆఫీస్ బాయ్ కూడా ఉన్నాడు.
ByTrinath
వరల్డ్‌కప్‌లో అఫ్ఘానిస్థాన్ హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన అఫ్ఘాన్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి దూసుకొచ్చింది. అఫ్ఘాన్‌పై నెదర్లాండ్స్ ఏడు వికెట్లతో విజయం సాధించింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/isro-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/cropped-kohliiiiii-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/srilanka-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pramilaa-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/sachin-rachin-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rachin-ravindra-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/cropped-tabu-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/cigaratee-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/car-gift-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/afg-1-jpg.webp)