కింగ్‌ కోహ్లీ బర్త్‌డే.. స్పెషల్‌ వీడియో స్టోరీ

  రికార్డుల రారాజు, రన్‌ మెషీన్‌,          ఛేజింగ్‌ కింగ్ కోహ్లీ

నవంబర్‌ 5, 1988న ఢిల్లీలో పుట్టిన విరాట్

ఈ తరం మెటి క్రికెటర్‌గా ఎదిగిన లెజెండ్‌

2008లో భారత్‌కు U-19 WC ఇచ్చిన కింగ్‌

2008 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ

సచిన్‌ రికార్డులను బద్దలు కొట్టిన రన్‌ మెషీన్

కోహ్లీ ఖాతాలో 77 సెంచరీలు

వన్డేల్లో 58 సగటుతో కోహ్లీ పరుగుల సునామీ

వరల్డ్‌కప్‌లో టీమిండియాను గెలిపిస్తోన్న వీరుడు