author image

Trinath

TS Elections 2023: తెలంగాణలో నామినేషన్లు షురూ.. అభ్యర్థులు తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్ ఇవే!
ByTrinath

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాలి. అభ్యర్థులు వారి నేరాల చిట్టాను స్పష్టంగా పేర్కొనాలి.

Telangana elections 2023: బండిపై ఈటల పైచేయి సాధించారా? తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?
ByTrinath

ఈటల రాజేందర్‌కే బీజేపీ హైకమాండ్‌ ఎక్కువగా ఇంపార్టెన్స్‌ ఇచ్చినట్లు అర్థమవుతోంది. ఈటల మద్దతుదారులకే ఎక్కువగా టికెట్లు కేటాయించారు. అటు బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డికి ఈసారి టికెట్‌ దక్కకపోవడంతో ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

World cup 2023: పాక్‌ క్రికెట్‌ను వెంటాడుతోన్న శని.. కివీస్‌తో మ్యాచ్‌కు ముందు మరో షాక్‌..!
ByTrinath

వరల్డ్‌కప్‌లో సెమీస్ చేరుకోవాలనుకుంటే రేపు(నవంబర్ 4) న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌ పాకిస్థాన్‌కు కీలకం. బెంగళూరులో జరగనున్న ఈ మ్యాచ్‌కు వాన ముప్పు పొంచి ఉంది.

Telangana Elections 2023: ఓబీసీల విషయంలో గందరగోళంలో బీజేపీ!
ByTrinath

తెలంగాణాలో తమ పార్టీ గెలుపొందితే ఓ బిసిని ముఖ్యమంత్రిగా చేస్తామని బిజెపి అగ్రనేత, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సూర్యాపేటలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ ప్రకటించడం ద్వారా తెలంగాణ ఎన్నికల చర్చను ఆ అంశంపై మరల్చేందుకు ప్రయత్నం చేశారు.

Biryani: బిర్యానీ లవర్స్‌కు షాక్‌.. రెస్టారెంట్ల సంచలన నిర్ణయం!
ByTrinath

హైదరాబాద్‌లో బిర్యానీ లవర్స్‌ రెస్టారెంట్ల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. వారం రోజులుగా ఆర్డర్‌ చేస్తున్న బిర్యానీలో మంచింగ్‌కు తినే ఉల్లిపాయ కనిపించడంలేదు. ఉల్లి ధరలు కేజీ రూ.100కు టచ్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తుండడంతో రెస్టారెంట్లు తెలివిగా ఉల్లిపాయను ఇవ్వడంలేదని సమాచారం.

World Cup 2023: బాల్స్‌ మారుస్తున్నారా? బీసీసీఐ చీట్ చేస్తుందా? మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
ByTrinath

ఇండియా బౌలింగ్‌ చేస్తున్న సమయంలో బాల్‌ ఒకలా ఉంటుందని.. బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఇంకోలా బిహేవ్ చేస్తుందని పాక్ మాజీ క్రికెటర్‌ హసన్‌ ఆరోపించాడు. World Cup 2023

Shami: మూడు సార్లు చనిపోదాం అనుకున్నాడు.. కట్ చేస్తే ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్నాడు!
ByTrinath

ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లతో రఫ్పాడించిన షమీ పేరు మరోసారి క్రికెట్ సర్కిల్స్‌లో మారుమోగిపోతోంది. కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో బాధలు పడ్డ షమీ గతంలో మూడుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.

Telangana Elections 2023: ఆన్‌లైన్‌లోనూ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయొచ్చు.. ఎలానో తెలుసా?
ByTrinath

తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రేపు(నవంబర్‌ 3) విడుదల కానుంది. నవంబర్‌ 3 నుంచి నవంబర్‌ 10వరకు నామినేష్లను ఆన్‌లైన్‌ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. SUVIDHA.ECI.GOV.IN ద్వారా నామినేషన్లు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisment
తాజా కథనాలు