Photos: ఒంపు సొంపులతో పిచ్చెక్కిస్తున్న రచిన్ గర్ల్‌ఫ్రెండ్! హాట్ ఫొటోలు చూడండి! న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర గర్ల్‌ఫ్రెండ్ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. వరల్డ్‌కప్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రచిన్ తన లవర్ ప్రమీలాను త్వరలోనే పెళ్లి చేసుకుంటాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. By Trinath 04 Nov 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో మారుమోగిపోతున్న పేరు రచిన్ రవీంద్ర. ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటికే మూడు సెంచరీలు బాదిన రచిన్‌పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. మనోడి జుట్టు, పేరు సచిన్‌ను పోలి ఉండడంతో అతను భారత్ క్రికెట్ అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. అందులోనూ అతనికి పేరు పెట్టింది కూడా సచిన్+రాహుల్ద్రవిడ్ పేర్లు కలిపి కావడంతో రచిన్ వేసే ప్రతి అడుగును అభిమానులు పరీశిలిస్తున్నారు. ఈ క్రమంలోనే రచిన్ గర్ల్‌ఫ్రెండ్ గురించి కూడా పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. Image credit instagram/premilamorar రచిన్ లవర్ పేరు ప్రమీలా మోరార్. ఆమె న్యూజిలాండ్‌లో ఫ్యాషన్ డిజైనర్‌గా వర్క్ చేస్తోంది. Image credit instagram/premilamorar ఆక్లాండ్‌లోని పుకేకోహె ఈస్ట్‌లో నివాసముంటున్న ప్రమీలా మోరార్ గురించి ప్రస్తుతం తెగ చర్చ జరుగుతోంది. Image credit instagram/premilamorar మాస్సే యూనివర్సిటీలో చదువుకున్న ప్రమీలా అందాలు యువతను కట్టిపడేస్తున్నాయి. Image credit instagram/premilamorar ప్రస్తుతం ప్రమీలా 'ది ఫుడ్ డ్యూడ్స్ NZ' కంపెనీలో పని చేస్తోంది. Image credit instagram/premilamorar సముద్రం, ప్రయాణం అంటే ఇష్టమైన ప్రమీలాకు క్రికెట్ అంటే అంతగా ఇంట్రస్ట్ ఉండదని తెలుస్తోంది. Image credit instagram/premilamorar ప్రేమీలా ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. Image credit instagram/premilamorar ఎక్కువగా బికినీలో కనిపించే ప్రేమీలాకు ఫాలోయింగ్ ఎక్కువే. Image credit instagram/premilamorar త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. Image credit instagram/premilamorar Also Read: సచిన్ కాదు.. రచిన్.. ప్రింట్ దించేశాడు భయ్యా! చరిత్రలో ఒకే ఒక్కడు.. #cricket #icc-world-cup-2023 #newzealand-cricket #premila-morar #rachin-ravindra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి