వన్నె తరగని అందం.. టబు బర్త్‌డే స్పెషల్‌

1971, నవంబర్ 4న కోల్‌కతాలో            పుట్టిన టబు

హైదరాబాద్‌లో పెరిగిన టబు

టబు అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మీ

చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన టబు

1982లో విడుదలైన ‘బజార్’ టబుకి ఫస్ట్ మూవీ

సంజయ్ కపూర్‌తో డేటింగ్

టబుకు బోలేడు ముద్దు పేర్లు

ట్యాబ్స్, టబ్స్, టబ్బీ, టోబ్లర్, టోబ్లెరోన్

టబు,నాగార్జునకు ఎఫైర్ ఉందని టాక్