మార్కెట్‌లో 7 సీటర్ కార్లకు డిమాండ్ పెరిగిపోయింది. అందులో మారుతి ఈకో ఒకటి. ఇది రూ.5.44 లక్షలకు అందుబాటులో ఉంది. లీటర్ పెట్రోల్‌కు 20కి.మీ మైలేజీ అందిస్తుంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu

Seetha Ram
చెన్నైతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌పై ట్రోల్స్ వస్తున్నాయి. ఓపెనర్‌గా వచ్చిన అతడు 30 బంతుల్లో కేవలం 31 పరుగులు సాధించడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. దీంతో సీఎస్కే ముందు 197 లక్ష్యం ఉంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ఇవాళ చెన్నై MA చిదంబరం స్టేడియంలో CSK VS RCB మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే ఐపీఎల్‌లో బెంగళూరుపై సీఎస్కేకు తిరుగులేని రికార్డు ఉంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
చెన్నై VS బెంగళూరు మద్య మ్యాచ్‌లో ధోనీ మెరాకిల్ స్టంపింగ్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. RCB ఓపెనర్ పిల్ సాల్ట్ స్ట్రైక్ చేస్తుండగా ఫ్రంట్‌కు వెళ్లే ప్రయత్నం చేశాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ఇటవల గుండెపోటుకు గురైన బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ కోలుకుంటున్నాడు. యాంజియోప్లాస్టీ చేయించుకున్న తమీమ్ ఢాకాలోని కెపిజె ఎవర్‌కేర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
నేడు చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో CSK Vs RCB మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ఇవాళ చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో తగ్గాపోరు మ్యాచ్ జరగనుంది. CSK vs RCB మధ్య మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. Short News | Latest News In Telugu | వైరల్ | స్పోర్ట్స్
ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 7మ్యాచ్‌లు జరిగాయి. దీనికి సంబంధించిన పాయింట్ల పట్టిక రిలీజ్ అయింది. Short News | Latest News In Telugu | వైరల్ | స్పోర్ట్స్
తెలంగాణలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ జిల్లా గుమ్నూర్ గ్రామానికి చెందిన సూర్యదేవ్ ఒకేసారి ఇద్దరు యువతులను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. Short News | Latest News In Telugu | వైరల్ | ఆదిలాబాద్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు