తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో పలు జ్యూస్ షాప్‌లపై రైడ్స్ చేశారు. ఆ రైడ్స్‌లో విస్తుపుయే విషయాలు బయటపెట్టారు. క్రైం | Short News | Latest News In Telugu | వైరల్ | తెలంగాణ

Seetha Ram
యూపీలోని బందా జిల్లాలో దారుణం జరిగింది. ఒక కుక్కపిల్ల తన కారుపై టాయిలెట్ పోసిందని శైలేంద్ర అనే యువకుడిపై కారు యజమాని దాడి చేశాడు. క్రైం | Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
ప్రముఖ టెలికం దిగ్గజం జియో ఐపీఎల్ క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరలో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రకటించింది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu | బిజినెస్
ఫ్లిప్‌కార్ట్‌లో ఈద్ సేల్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఏసీలను సగం ధరకే కొనేయొచ్చు. వోల్టాస్ 1.5 టన్నుల ఏసీని రూ.62,990కి బదులుగా రూ.33,990కే కొనేయొచ్చు. టెక్నాలజీ | Short News | Latest News In Telugu | వైరల్
పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో అశ్లీలనృత్యాలు వైరల్‌గా మారాయి. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఓ పాఠశాలలో 9thక్లాస్ బాలుడిపై పోక్సో కేసు నమోదైంది. 32ఫేక్ ఇన్‌స్టా ఐడీలతో అదే స్కూల్ బాలికలకు అసభ్యకర మెసేజులు పంపడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | వైరల్ | ఆంధ్రప్రదేశ్ కడప
లక్నోలోని ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన 59ఏళ్ల స్కూల్ టీచర్ ప్రమీళా సైబర్ వలలో పడింది. ఆమె పేరుతో ఉన్న అకౌంట్ నుంచి మనీలాండరింగ్ జరిగిందంటూ కేటుగాల్లు భయపెట్టారు. క్రైం | Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లను చూడటానికి వికలాంగులకు ఉచిత పాస్‌లను అందించనున్నట్లు HCA వెల్లడించింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | స్పోర్ట్స్
యూపీలోని షాజహాన్పూర్‌లో దారుణం జరిగింది. రాజీవ్ కతేరియా అనే వ్యక్తి తన భార్య కంతీదేవితో తీవ్ర స్థాయిలో గొడవపడ్డాడు. క్రైం | Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
రామ్ చరణ్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ‘పెద్ది’ సినిమాపై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘‘పోస్టర్‌లో చరణ్ లుక్ అద్భుతంగా ఉంది. Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు