author image

Bhavana

Chandrababu Naidu : మంగళగిరి వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌..5 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు!
ByBhavana

Heavy Traffic : ఏపీ ముఖ్యమంత్రిగా బుధవారం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమ అభిమాన నాయకుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు కార్యకర్తుల, అభిమానులు, పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

Onion Prices : కోయకుండానే కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి ధరలు!
ByBhavana

సరఫరాలు తగ్గుముఖం పట్టడంతో రెండు వారాలు ఉల్లి ధరలు (Onion Price) పైకి పెరుగుతున్నాయి. పెరిగిన డిమాండ్‌ కు అనుగుణంగా సరఫరాలు లేకపోవడంతో ఉల్లి ధరలు ఏకంగా సగానికి సగం పెరిగాయి.

Health : రోజుకు ఒకసారి తినడం మంచి అలవాటేనా? ఇది శరీరం పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందంటే!
ByBhavana

Weight Loss : త్వరగా బరువు తగ్గడానికి, ప్రజలు మొదట డైటింగ్‌ను ఆశ్రయిస్తారు. కొంతమంది డైటింగ్ పేరుతో తమ ఆరోగ్యంతో కూడా రాజీ పడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు