'' మిస్టర్ తమిళనాడు'' (Mister Tamilanadu)టైటిల్ విజేత, ప్రముక బాడీ బిల్డర్ యోగేశ్(41) గుండెపోటుతో మరణించారు.దీంతో ఆయన కుటుంబంతో పాటు అభిమానుల్లో కూడా తీవ్ర విషాదం నెలకొంది.

Bhavana
ByBhavana
కర్ణాటక (Karnataka)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఈ దారుణ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. రెండు లారీల మధ్య కారు నుజ్జునుజ్జుయ్యింది.
ByBhavana
విశాఖపట్నం (Vizag) లో ఈ దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కృష్ణాజిల్లా మచిలీపట్నానికి (Machilipatnam) చెందిన ఓ యువతి (18) వారం రోజుల క్రితం ఇంట్లో వారికి తెలియకుండా తన ప్రియునితో కలిసి విశాఖకు పారిపోయి వచ్చింది
ByBhavana
మాదాపూర్ మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించి టాలీవుడ్ నటుడు నవదీప్ మంగళవారం ఈడీ ముందు హాజరు కానున్నారు. కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను విచారించనున్నారు. Tollywood Drugs Case
ByBhavana
తాజాగా సోషల్ మీడియాలో మరో వీడియో బయటకు వచ్చింది. ఓ గుర్తు తెలియని దుండగుల గుంపు కుకీ వర్గానికి చెందిన యువకుడ్ని సజీవ దహనం చేసినట్లు ఆ వీడియోలో ఉంది. అయితే అతనిని దహనం చేయడం కంటే ముందు అతనిని దుండగులు తీవ్రంగా కొట్టినట్లు కనిపిస్తోంది.
ByBhavana
చిక్కోలు జిల్లాలో ఆ మూడు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల సీటు చిరగబోతుందా? వారి స్థానంలో కొత్త క్యాండిడేట్ల కోసం అధికార పార్టీ అన్వేషిస్తున్న ప్రక్రియ అవుననే సంకేతాలు ఇస్తోంది.
ByBhavana
టీటీడీ (TTD)లో పని చేసే పారిశుద్ధ్య కార్మికుల జీతాలను(Salary) పెంచుతున్నట్లు ప్రకటించారు.ప్రస్తుతం వారి జీతం 12 వేలు ఉండగా ఇక నుంచి వారికి 17 వేలు అందేట్లు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
ByBhavana
వినియోగదారులు అందరికీ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఎన్నో ఆఫర్లను తీసుకుని వచ్చేశాయి. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, స్మార్ట్ వాచీల మీద బెస్ట్ ఆఫర్స్ ను ముందుకు తీసుకుని వచ్చింది.
Advertisment
తాజా కథనాలు