author image

Bhavana

Railways Offer: రెండు రోజుల టికెట్ ధరతో నెలంతా ప్రయాణం.. ప్రయాణికులకు రైల్వే బంపరాఫర్!
ByBhavana

రైలులో నెల రోజులు ప్రయాణించేందుకు రూ. 440 కడితే సరిపోతుంది అంటుంది సౌత్ సెంట్రల్‌ రైల్వే. సికింద్రాబాద్‌ నుంచి సిద్దిపేటకు రెండు రోజుల బస్‌ ఛార్జీ కంటే తక్కువగానే నెలరోజుల పాటు తిరిగేయోచ్చు అంటు రైల్వే శాఖ.

AP Politics: సొంత గూటికి సుబ్బారాయుడు???
ByBhavana

సుబ్బరాయుడు ఎన్ని పార్టీలు మారిన ఇప్పటికీ అతని వెంట నడిచే కార్యకర్తలు అలానే వున్నారు.. గత కొన్నాళ్ళ నుంచి సుబ్బరాయుడు సైకిల్ ఎక్కుతారు అనే ఊహాగానాలు జోరుగా ప్రచారం సాగాయి. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు

భర్తతో వీడియో కాల్‌ మాట్లాడుతుండగా..పేలిన బాంబు!
ByBhavana

గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్‌ లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే తాను క్షేమంగానే ఉన్నానని కేరళలో ఉన్న తన కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆమె తన భర్తకు వీడియో కాల్‌ చేసి మాట్లాడుతుండగా ఒక్కసారిగా బాంబు పేలిన భారీ శబ్ధంతో కాల్‌ కట్‌ అయ్యింది

Amazon Great Indian Festival 2023: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్..20,000 లోపు స్మార్ట్‌ ఫోన్‌ల పై టాప్ డీల్‌!
ByBhavana

ఆన్‌ లైన్‌ షాపింగ్‌ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ (Amazon Great Indian Festival) సేల్ వచ్చేసింది. ఈ సేల్ అక్టోబర్‌ 8 నుంచి ప్రారంభం అవుతుండగా...ప్రైమ్ సభ్యులకు ముందుగానే ఈ ఆఫర్లు వర్తించనున్నాయి.

Bharat Pilots: కుప్పకూలిన విమానం..ఇద్దరు భారతీయ ట్రైనీ పైలెట్లు మృతి!
ByBhavana

కెనడా (Canada) లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బ్రిటీష్‌ (British) కొలంబియా (Colambia) ప్రావిన్స్‌ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ఇండియన్‌ ట్రైనీ పైలెట్లు మృతి చెందారు.

MMTS: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో 4 ఎంఎంటీఎస్ రైళ్లు.. ఏ రూట్లలో అంటే?
ByBhavana

హైదరాబాద్ నగర వాసులకు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే మరో గుడ్‌ న్యూస్ చెప్పింది. నగరంలో అతి త్వరలో 4 ఎంఎంటీఎస్‌ ను పరుగులు పెట్టించనున్నట్లు వెల్లడించింది.

Winter : శీతాకాలం వచ్చేసింది...చిన్నారులు జర భద్రం!
ByBhavana

రాష్ట్రంలో చలి (Winter) తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. సాయంత్రం నాలుగు గంటల నుంచే చల్లటి గాలులు మొదలు అయిపోయాయి. చలికాలం మొదలు అయ్యింది అంటే..చిన్న పిల్లలకు, వృద్ధులకు ఇది చాలా కష్టమైన కాలం.

Advertisment
తాజా కథనాలు