ఫుల్ గా తాగిన ఓ వ్యక్తి మెడలో కొండ చిలువ వేసుకుని ఓ పెట్రోల్ బంకు వద్దకు వచ్చాడు. అక్కడ పని చేస్తున్న వారిని ఫోన్ తో సెల్ఫీ కావాలని అడిగాడు.

Bhavana
ByBhavana
తమిళనాడు, కేరళలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. కొన్ని చోట్ల తేలికపాటి వర్షం జల్లులు కురుస్తున్నాయి. దీంతో తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగాయి. అటు రాజస్థాన్ లో కూడా వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపారు.
ByBhavana
ఆశ్వయుజ మాసం శుక్ల పక్ష దశమి తిథి ఈ సారి రెండు రోజుల్లో కలిపి వచ్చింది. సోమవారం సాయంత్రం 5.44 నిమిషాలకు ప్రారంభమై..అక్టోబర్ 24 మంగళవారం మధ్యాహ్నం 3.14 గంటలకు ముగుస్తుంది. అందు వల్ల శ్రవణ యోగం ఉన్న సోమవారం నాడే పండుగ జరుపుకోవాలని పండితులు తెలుపుతున్నారు. Dussehra 2023
ByBhavana
కడప నగరంలో గత రెండు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. బూశెట్టి జ్యూవెలర్స్ నుంచి సుమారు 200 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. బూశెట్టి షాపుతో లావాదేవీలు ఉన్నందున ఐటీ దాడులు తప్పించుకునేందుకు దుకాణాలు మూసి వేసిన వ్యాపారస్తులు
ByBhavana
ప్రపంచంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో రెండో స్థానంలో బెంగళూరు నిలిచిందన్న విషయం తెలిసిందే.తాజాగా ఓ యువతి రద్దీగా ఉన్న రోడ్ల పై బైక్ పై వెనుక కూర్చుని ల్యాప్ టాప్ ఓపెన్ చేసుకుని తన పని చేసుకుంటూ కనిపింది.దీనిని వీడియో తీసిన కొందరు నెట్టింట్లో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది
ByBhavana
ప్రభుత్వ స్కూల్ పక్కన నల్లని ప్లాస్టిక్ బ్యాగ్ లో కాళ్లు, చేతులు కట్టేసి ఉన్న మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.మృతురాలిని స్విట్జర్లాండ్ కు చెందిన 30 ఏళ్ల లీనా బెర్గర్ గా గుర్తించారు.
ByBhavana
యమునా ఎక్స్‌ప్రెస్ పై కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో..కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.ఎక్స్‌ప్రెస్ వే పై ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ByBhavana
నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం బాయ్స్ హాస్టల్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బొగ్గులకుంట కామినేని హాస్పిటల్ ముందు ఉన్న శ్రీనివాస హాస్టల్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ByBhavana
తమ ఎదురింట్లో ఉండే కుక్క ఎక్కువగా అరుస్తుందని..ముందు దాని యజమాని అయిన మహిళ పై దాడి చేయడంతో పాటు తీవ్ర వేధింపులకు గురి చేశాడు ఓ వ్యక్తి . అతనికి అతని తండ్రి కూడా సహకరించాడు. ఈ విషయం గురించి ఆ మహిళ వారిద్దరి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Advertisment
తాజా కథనాలు