author image

Bhavana

Shruthi Haasan: ఆ హీరోయిన్‌ పెట్టిన పోస్ట్‌ కు అర్థం ఏంటి..బాయ్ ఫ్రెండ్‌ మోసం చేశాడా!
ByBhavana

తాజాగా శ్రుతి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్‌ పెట్టింది. ఆ పోస్ట్‌ చూసిన వారికి ఎవరికైనా సరే శ్రుతి ఎవరి చేతుల్లో అయినా మోసపోయిందా అనే అనుమానం కలగక మానదు. Shruthi Haasan Instagram Post Viral

పెళ్లిపీటలు ఎక్కబోతున్న రంగం సినిమా హీరోయిన్‌ ..ఇది నిజమే అంటున్న నెటిజన్లు!
ByBhavana

కార్తీక ప్రేమ లో ఉంది అంటూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఇన్‌ స్టా గ్రామ్‌ లో పోస్ట్‌ చేసిన ఓ ఫోటో తెగ వైరల్ అవుతుంది.ఆ ఫోటోలో కార్తీక చిరునవ్వుతో ఓ వ్యక్తిని కౌగిలించుకుని వేలికి ఉంగరం ఉన్న ఫోటోని షేర్‌ చేసింది.

ప్రముఖ నటికి షాకిచ్చిన కోర్టు..15 రోజుల్లో లొంగిపోవాల్సిందే అంటూ ఆదేశాలు!
ByBhavana

ఈఎస్‌ఐ లు చెల్లించడంలో జయప్రదతో పాటు, రామ్‌ కుమార్‌, రాజ్‌ బాబు ముగ్గురు కూడా అవకతవకలకు పాల్పడినట్లు కేసు నమోదు అయ్యింది. దీని గురించి ఎగ్మూర్‌ కోర్టులో కేసు దాఖలైంది. ఆ సమయంలో జయప్రదతో పాటు మిగిలిన ఇద్దరికి కూడా ఆరు నెలల జైలు శిక్ష విధించడంతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ ఆగస్టులో తీర్పును చెప్పింది.

Akhilesh Yadav: మొదలైన లుకలుకలు..కాంగ్రెస్‌ పై మండిపడుతున్న అఖిలేశ్‌!
ByBhavana

ఇండియా కూటమి ఐక్యతను కాంగ్రెస్ పక్కదారి పట్టిస్తుందని ఇతర పార్టీల అధినేతలు ఆరోపిస్తున్నారు. కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తన కార్యాకలాపాలను సాగిస్తుందని వారు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ కాంగ్రెస్‌ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. Akhilesh Yadav

Harirama Jogaiah: అధినేత ఏ నిర్ణయం తీసుకున్న ఆయన వెంటే మేము!
ByBhavana

చంద్రబాబు జైల్లో ఉన్నప్పటికీ..టీడీపీకి నాయకత్వ లోటు ఏమి ఉండదని, రానున్న రోజుల్లో చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి, లోకేష్‌ భార్య బ్రహ్మణి కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని హరిరామ జోగయ్య పేర్కొన్నారు. Harirama Jogaiah

Vijayawada: ఐదో రోజుకు చేరుకున్న దసరా శరన్నవరాత్రులు
ByBhavana

విజయవాడ ఇంద్రకీలాద్రి పై దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదో రోజు అమ్మవారు భక్తులకు శ్రీ మహాచండీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

Revanth Reddy: రేవంత్ రెడ్డికి షాక్.. ఈడీకి ఫిర్యాదు చేసిన సొంత పార్టీ నేత
ByBhavana

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మీద సొంత పార్టీ నేత కురువ విజయ్‌ కుమార్‌ ఈడీకి ఫిర్యాదు చేశారు. Complaint against Revanth to Ed

Sabarimala: శబరిమల వచ్చే వాహనాలకు ప్రత్యేక అలంకరణలు వద్దు!
ByBhavana

శబరిమల వచ్చే అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం ఓ ముఖ్య సూచన చేసింది. సొంత వాహనాల్లో వచ్చే భక్తులు వాహనాలకు ఎలాంటి అలంకరణలు చేయవద్దని ముందుగానే హెచ్చరించింది. చాలా మంది భక్తులు తమ వాహనాలకు కొబ్బరి ఆకులు, అరటి చెట్లు, పూల దండలతో అలంకరణ చేస్తారు.ఈ క్రమంలోనే వాహనాలకు ఎలాంటి అలంకరణలు వద్దని..అలా చేయడం వల్ల ఘాట్‌ రోడ్లలో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వివరించారు.

Advertisment
తాజా కథనాలు