Rowdy Sheeter : బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో కంచన్ బాగ్ కు చెందిన రియాజ్ అనే రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు బాలాపూర్ ఆర్‌సీఐ రోడ్డులో రియాజ్ ద్విచక్ర వాహనాన్ని కారుతో ఢీకొట్టారు.

AP Government : ఏపీలో మరో వ్యవస్థలో ప్రక్షాళన చేసేందుకు ఏపీ సర్కార్ రెడీ అవుతోంది. నిన్నటి వరకు రెవెన్యూ వ్యవస్థ మీద ఫుల్ ఫోకస్ పెట్టిన ఏపీ సర్కార్... నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళన మొదలు పెట్టేందుకు శ్రీకారం చుట్టింది.