Helicofter Crash: నేపాల్ లో గత కొంత కాలంగా తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రమాదం ఇంకా మరువకముందే తాజాగా మరో హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి సియాఫ్రుబెన్సి కి వెళుతున్న ఓ హెలికాఫ్టర్ సువాకోట్ సమీపంలో కుప్పకూలిపోయింది
పూర్తిగా చదవండి..Helicofter Crash: కుప్పకూలిన మరో హెలికాఫ్టర్ .. ఐదుగురి దుర్మరణం
నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి సియాఫ్రుబెన్సి కి వెళుతున్న ఓ హెలికాఫ్టర్ సువాకోట్ సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను చైనాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.
Translate this News: