Chennai MGM Hospital : ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఓ పాకిస్తాన్ యువతికి భారత వైద్యులు పునర్జన్మనిచ్చారు. ఉచితంగా గుండె మార్పిడి ఆపరేషన్ చేసి ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఈ ఆపరేషన్ ఐశ్వర్యన్ ట్రస్టు వారి సహకారంతో చెన్నై ఎంజీఎం హస్పిటల్ లో జరిగింది.

Bhavana
ByBhavana
Road Accident : తెలంగాణలో బుధవారం రాత్రి, గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో సూర్యాపేటలో ఆరుగురు మృతి చెందగా..వరంగల్ లో నలుగురు విద్యార్థులు మరణించారు.
ByBhavana
Election Commission : దేశ వ్యాప్తంగా ఎన్నికల జోరు కొనసాగుతుంది. రెండో విడత ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర వాతావరణ శాఖ వచ్చే వారం పాటు దేశ వ్యాప్తంగా తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని హెచ్చరికలు ఇచ్చింది.దీంతో వడగాల్పులు ఎక్కువగా వీచే బీహార్ వంటి రాష్ట్రాల్లో పోలింగ్ సమయాన్ని పెంచాలని ఈసీ నిర్ణయం తీసుకుంది.
ByBhavana
BJP MP Rajvir Diler : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ..బీజేపీ లో విషాదం నెలకొంది. బీజేపీ ఎంపీ అనారోగ్యంతో కన్నుమూశారు. యూపీకి చెందిన హత్రాస్ బీజేపీ ఎంపీ రాజ్ వీర్ దిలేర్ అలీగఢ్ లోని ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందారు.
ByBhavana
Telangana 10th Class Results : తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో పదవ తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి తెలంగాణ ప్రభుత్వం ఓ క్లారిటీ ఇచ్చేసింది. పదో తరగతి ఫలితాలను ఈ నెల 30 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ByBhavana
Cucumber : మలబద్ధకం, జీర్ణ సమస్యలతో బాధపడేవారు కీరాను పొట్టు తీయకుండా తినాలి. కీరా తొక్కలో కరగని ఫైబర్ ఉంటుంది, ఇది మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ప్రేగు కదలికను మెరుగుపరచడంలో, కడుపుని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.
ByBhavana
Watermelon : పోషకాలు అధికంగా ఉండే పుచ్చకాయలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వేసవిలో కీళ్ల నొప్పులను తగ్గించడంలో పుచ్చకాయ చాలా మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. పుచ్చకాయ తినడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉండి అలసట నుండి ఉపశమనం పొందుతుంది. అంతేకాకుండా, దీని తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
ByBhavana
Dry Fruits : వేసవిలో మీ ఆహారంలో ఎండు ద్రాక్షను చేర్చుకోండి. మీరు తినే డ్రై ఫ్రూట్‌లను నీటిలో నానబెట్టిన తర్వాత మాత్రమే తినడానికి ప్రయత్నించండి. వేసవిలో ఎండుద్రాక్ష తినడానికి సరైన మార్గం 8-10 ఎండు ద్రాక్షలను 1 గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టడం. ఉదయాన్నే ఎండు ద్రాక్షను నమిలి ..నీళ్లు తాగాలి.
Advertisment
తాజా కథనాలు