Plastic : ఈ రోజుల్లో ప్రజలు నీరు త్రాగడానికి బాటిళ్లను ఉపయోగిస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో ప్లాస్టిక్ బాటిల్ కనిపిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ప్లాస్టిక్ బాటిళ్లనే వాడుతున్నారు. ఇవి ఆరోగ్యానికి హానికరం. మీ వంటగదిలో ఉంచిన ప్లాస్టిక్ బాటిళ్లను ఈరోజే మానేయండి. బదులుగా స్టీల్, గాజు, రాగి సీసాలు ఉపయోగించండి.

Bhavana
ByBhavana
Donkeys : పరీక్షల్లో తప్పితే గాడిదలు కొనిస్తామని పేరెంట్స్ అంటే బాధపడకండి..గాడిదల వల్ల కూడా సంవత్సరం తిరిగే లోపు కోటీశ్వరులు అవ్వొచ్చు. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి..
ByBhavana
Indians : భారతీయులు రికార్డు స్థాయిలో అమెరికా పౌరసత్వం పొందుతున్నారు. అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయుల్లో భారతీయులు అత్యధికంగా నమోదు అయ్యి..రెండో స్థానంలో నిలిచారు.అమెరికా సెన్సస్ బ్యూరో వెల్లడించిన వివరాల ప్రకారం, 2022లో 65,960 మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందారు
ByBhavana
AP Tenth Results : ఏపీ పదో తరగతి ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. పరీక్షలకు సంబంధించిన వాల్యుయేషన్, కోడింగ్, డీ కోడింగ్, కంప్యూటరీకరణ అన్ని పూర్తవ్వడంతో అధికారులు ఫలితాలను ఆన్ లైన్ లో విడుదల చేసేందుకు సిద్దమయ్యారు.
ByBhavana
Rains : తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మెరుపులు, ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ByBhavana
UGC NET : పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. నాలుగేళ్ల డిగ్రీతో ఇక నుంచి నేరుగా యూజీసీ నెట్ పరీక్ష రాసి పీహెచ్‌డీ చేయోచ్చని పేర్కొంది. ఈ పరీక్ష రాసే అభ్యర్థులు డిగ్రీలో సబ్జెక్టులతో సంబంధం లేకుండా ఏ అంశంలో కావాలంటే ఆ అంశంలో పీహెచ్ డీ చేయోచ్చని యూజీసీ ప్రకటించింది.
ByBhavana
Road Accident : అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం శివునిపల్లి గ్రామానికి చెందిన పార్శి గౌతమ్ కుమార్, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు చెందిన ముక్క నివేశ్ అమెరికాలో కారు ప్రమాదంలో మృతి చెందారు.
ByBhavana
Fire Accident : ఢిల్లీలోని ఘాజీపూర్‌లోని ప్రదేశంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. 10 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలంలో మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఈ మంటలు క్రమంగా భారీగా ఎగిసిపడుతున్నాయి.
ByBhavana
Bark Of Arjuna : అర్జున బెరడు(మద్ది బెరడు) గుండె రోగులకు ప్రయోజనకరంగా చెప్పవచ్చు. ఇందులో ట్రైటెర్పెనాయిడ్ అనే రసాయనం అర్జునుడి బెరడులో ఉంటుంది. ఇది గుండె సంబంధిత సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.
ByBhavana
Asthma : సూర్య నమస్కారం చేయడం వల్ల ఊపిరితిత్తులు బలపడటమే కాకుండా అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ యోగాసనం మొత్తం శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది. ఆస్తమా రోగులకు ఇది చాలా ప్రభావవంతమైన యోగాసనం.
Advertisment
తాజా కథనాలు