Delhi Mayor - EC : ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు శుక్రవారం ఎన్నికలు జరగాల్సి ఉంది.

Bhavana
ByBhavana
Lok Sabha Elections : లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ శుక్రవారం ఏప్రిల్ 26న జరగనుంది. ఈ సారి ఎన్నికలు మొత్తంగా 13 రాష్ట్రాల్లోని 88 ఎంపీ స్థానాలకు నిర్వహించనున్నారు. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తారు.
ByBhavana
Bank Holidays : మే నెలలో బ్యాంకు ఖాతాదారులకు సంబంధించిన సెలవులను తాజాగా ఆర్బీఐ ప్రకటించింది. ‘మే’ నెల మొత్తంలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు ఉన్నట్లు తెలుస్తుంది.
ByBhavana
Sunburn : UV రేడియేషన్ వల్ల చర్మ కణాలలో DNA దెబ్బతింటుంది, వాపుకు కారణమవుతుంది. వడదెబ్బ తగిలితే చర్మం ఎర్రగా మారుతుంది. తీవ్రమైన నొప్పి , కొన్నిసార్లు వాపు కూడా సంభవిస్తుంది. సన్ బర్న్ వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ByBhavana
Oats : 'ఓట్స్‌ను దిగుమతి చేసుకుని పండించే ఇతర దేశాల మాదిరిగానే, గ్లైఫోసేట్ లేదా మరేదైనా హెర్బిసైడ్‌ను వోట్స్ ఉత్పత్తులలో కూడా ఉపయోగించవచ్చు. గ్లైఫోసేట్ సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా పంటలను ఎండిపోవడానికి ఉపయోగించడం జరుగుతుందని నిపుణులు తెలియజేశారు.
ByBhavana
ఐదు సంవత్సరాల నుంచి మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నప్పటికీ మొక్కవొని దీక్షతో కష్టపడి చదివి , వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయించుకుంటూ..ఇంటర్ లో 927 మార్కులు సాధించి కాలేజీ టాపర్ గా నిలిచిన గోదావరిఖని కి చెందిన సిరి కథనం మీకోసం..!
ByBhavana
జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు తమ సత్తాను చాటా. దేశ వ్యాప్తంగా సుమారు 56 మందికి 100 పర్సంటైల్ రాగా అందులో ఏపీ, తెలంగాణకు చెందిన వారు 22 మంది ఉన్నారు. ఈ ఫలితాలను ఎన్‌టీఏ బుధవారం అర్థరాత్రి విడుదల చేసింది.
ByBhavana
AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ సంస్థతో కలిసి ఇదే ఏఎంబీ పేరుతో బెంగళూరులో మల్టీప్లెక్స్ మొదలు పెట్టబోతున్నారని సమాచారం. దీనికి సంబంధించిన పూజను బుధవారం ఘనంగా నిర్వహించారు. దీని గురించి ఈ మేరకు ఏషియన్ సంస్థ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ByBhavana
UPSC CAPF 2024 : ఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ..సెంట్రల్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ లో ఉద్యోగాలకు 2024 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 506 అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
Advertisment
తాజా కథనాలు