Kesineni Chinni : విజయవాడ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా మీద కేసులు ఉన్నాయంటూ హడావిడి చేసిన నానికి నా సవాల్...నా మీద కేసు గురించి దమ్ముంటే నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు.

Bhavana
Election Commission : పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియ పై ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని ఈసీ తెలిపింది. పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారికి పోలింగ్ ఏజెంట్ తమ వివరాలు సమర్పిస్తే చాలని ఈసీ వివరించింది.
Rahul Gandhi : ఎన్నికల ప్రచారం లో భాగంగా కాంగ్రెస్ నేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఏపీకి రాబోతున్నారని పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి తెలిపారు. ఆయన ముందుగా కడపజిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా ఆయన వైఎస్సాఆర్ ఘాట్ ను సందర్శించి వైఎస్ సమాధికి నివాళులు ఆర్పిస్తారు.
Maldives-India : మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ భారత్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘వాళ్లు చేసిన వ్యాఖ్యలు మా ప్రభుత్వ అభిప్రాయం కాదని మేం స్పష్టం చేశాం. అలా జరిగి ఉండాల్సింది కాదు. అలాగే అలాంటి వైఖరి పునరావృతం కాకుండా మేం తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Cold Drinks : వేసవి వచ్చిందంటే చాలు దాహం తీర్చుకునేందుకు చాలా మంది శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు.ఫిజీ డ్రింక్స్ తీవ్రమైన వ్యాధులకు మూల కారణం. దీనివల్ల ఊబకాయం పెరగడమే కాకుండా కాలేయం, కిడ్నీ వ్యాధులు కూడా వస్తాయి. స్ట్రోక్, డిమెన్షియా ప్రమాదం కూడా పెరుగుతుంది. ఫాస్ట్ ఫుడ్ కలయిక కూడా మరింత ప్రాణాంతకం చేస్తుంది.
High Tension in Pithapuram: పిఠాపురం నియోజకవర్గంలోని చెందుర్తి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలోనికి ప్రచారం నిర్వహించేందుకు ఒకేసారి వైసీపీ, కూటమి నేతలు వచ్చారు.
Air India Express cancels 70 flights: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సంస్థకు చెందిన సిబ్బంది అంతా కూడా ఒకేసారి సిక్ లీవ్ పెట్టారు.
Mayawati : బీఎస్పీ అధినేత్రి మాయావతి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రాజకీయ వారసుడు, పార్టీ జాతీయ సమన్వయకర్త అయినటువంటి ఆమె మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ ను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు వివరించారు.
Advertisment
తాజా కథనాలు