వేసవిలో మామిడికాయలు విరివిగా లభిస్తాయి.

క్యాబేజీలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

పచ్చి మామిడిలోని విటమిన్లు , ఫైబర్‌ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

చెడు కొలెస్ట్రాల్‌ ను కరిగించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాలేయ సమస్యలను ఆరికడుతుంది.

చర్మ సౌందర్యాన్ని, జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది.