AP : ఏపీలో ఎన్నికలు(AP Elections) ముగిసినప్పటికీ ఇంకా ప్రధాన పార్టీల నేతలు తమ ప్రత్యర్థులతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు(Kurnool) జిల్లా డోన్ నియోజకవర్గంలో రివెంట్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. కొంత కాలం క్రితం వైసీపీ(YCP) నుంచి టీడీపీ(TDP) లోకి వచ్చిన ప్యాపిలి సింగిల్ విండో డైరెక్టర్ సీమ సుధాకర్ రెడ్డి, సుబ్బారెడ్డిలు.దీంతో వారు అధికార పార్టీకి ఎన్నికల సమయంలో సహకరించలేదని వైసీపీ నాయకులు కక్ష కట్టారని వారు ఆరోపిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Ap politics : కర్నూలు జిల్లా డోన్ లో రివెంజ్ పాలిటిక్స్
ఏపీలో ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంకా ప్రధాన పార్టీల నేతలు తమ ప్రత్యర్థులతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో రివెంట్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి.
Translate this News: