ICMR : టీ లేదా కాఫీని భోజనానికి ముందు లేదా తర్వాత తీసుకోవడం ప్రమాదం అని ఐసీఎంఆర్ హెచ్చరించింది. టీ, కాఫీలలో కెఫిన్ ఉంటుంది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుందని వివరించింది.

Bhavana
Rakhi Sawant : బాలీవుడ్ భామ ..తన కామెడీతో అందర్ని నవ్విస్తూ , ఏదోక వివాదంలో నిలుస్తూ ఉండే రాఖీ సావంత్ కి సంబంధించిన ఓ బ్యాడ్ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.రాఖీ అత్యవసరంగా ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.ఆమె తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు కూడా మీడియా లో కథనాలు వస్తున్నాయి.
Mumbai Hording Collapse : ముంబైలో సోమవారం భారీ హోర్డింగ్ కూలి 14 మంది మృతి చెందిన ఘటనలో ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాడ్ ఏజెన్సీ యజమాని భవేశ్ భిండేపై కేసు నమోదు అయ్యింది. అయితే అతడి గురించి ఘోరమైన విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాలు ఈ కథనంలో..
Dheeraj Wadhawan : బ్యాంకును మోసం చేసిన కేసులో డీహెచ్‌ఎఫ్‌ఎల్ డైరెక్టర్ ధీరజ్ వాధవన్ ను సీబీఐ మంగళవారం అరెస్ట్ చేసింది. అనంతరం ఆయనని కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
IMD : భారత దేశ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు పురోగమించాయిని.. మే 19 నాటికి అండమాన్ నికోబార్ దీవులతో పాటు పరిసర ప్రాంతాలను తాకే అవకాశం ఉన్నట్లు ఐఎండీ ప్రకటించింది. జూన్ 1 నాటికి కేరళను తాకే అవకాశాలున్నట్లు ఐఎండీ వివరించింది.
5 రూపాయల కుర్కేరే కొనివ్వలేదని ఓ ఇల్లాలు భర్తకు విడాకులు నోటీసు పంపించింది.ఈ వింత ఘటన యూపీలోని ఆగ్రాలో వెలుగు చూసింది. పూర్తి కథనం కోసం ఈ ఆర్టికల్ చదివేయండి!
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున వైఎస్ షర్మిల బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ఏపీ ప్రజలనుద్దేశించి ఓ ట్వీట్ చేశారు.
ఏపీలో సోమవారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మరోసారి ఏపీలో అధికారం చేపట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు జగన్ అన్నారు. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజలనుద్దేశించి ఓ ట్వీట్ చేశారు. అందులో రానున్న రోజుల్లో మరోసారి వైసీపీనే రాష్ట్రాన్ని పరిపాలిస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు.
మఖానా వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దీనికి కారణం మఖానా ఫైబర్ అధికంగా ఉండే ఆహారం. మఖానా తినడం వల్ల చాలా సేపు కడుపు నిండుగా ఉంటుంది. ఇందులో పుష్కలంగా ఉండే ప్రొటీన్లు, కాల్షియం స్థూలకాయాన్ని తగ్గిస్తుంది.
తిరుపతిలోని చంద్రగిరి కూచివారిపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓటింగ్ సరళిని పరిశీలన కోసం వెళ్లిన వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై టీడీపీ నేతలు రాళ్ల దాడి చేశారు.గ్రామానికి రావద్దంటూ కాన్వాయ్ లోని వాహనానికి టీడీపీ శ్రేణులు నిప్పు పెట్టాయి.
Advertisment
తాజా కథనాలు