Bharat: ఇరాన్‌లోని చాబహార్ పోర్టు నిర్వహణకు ఆ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకోవడంతో.. ఆంక్షల ముప్పు తప్పదంటూ అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికలు గురించి విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందించారు. కీలకమైన ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి ప్రయోజనం చేకూర్చనుందని, ఈ ఒప్పందాన్ని చిన్న చూపుతో చూడకూడదని అమెరికాకు జై శంకర్ కౌంటర్ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Bharat: అమెరికాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విదేశాంగ మంత్రి జై శంకర్!
ఇరాన్‌లోని చాబహార్ పోర్టు నిర్వహణకు ఆ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకోవడంతో.. ఆంక్షల ముప్పు తప్పదంటూ అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికలు గురించి విదేశాంగ మంత్రి జై శంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పూర్తి కథనం..ఈ ఆర్టికల్ లో!
Translate this News: