author image

Nikhil

Suryapet : కాంగ్రెస్ మండలాధ్యక్షుడి దారుణ హత్య.. సముద్రంలో డెడ్ బాడీ!
ByNikhil

సూర్యాపేట మండల కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య మర్డర్ మిస్టరీలో సంచలన అంశాలు వెలుగుచూశాయి. పక్కా ప్లాన్ ప్రకారం ఆయనను కిడ్నాప్ చేసి దారుణ హత్య చేసినట్లు తెలుస్తోంది.

BRS Mallareddy: కోడుగుడ్లు అమ్ముకునేటోడు.. ఈటలపై మల్లారెడ్డి మాస్ సెటైర్లు!
ByNikhil

ఈటల అన్నా.. నువ్వు గెలుస్తున్నావ్ అంటూ నిన్న మాట్లాడి సంచలనం సృష్టించిన మల్లారెడ్డి నేడు మాట మార్చారు. ఏమో మామూలుగా అన్నా కానీ.. సీరియస్ గా అనలేదని వ్యాఖ్యానించారు. ఈటల ఇక్కడ గెలిచే పరిస్థితే లేదన్నారు. కేసీఆర్ తోనే ఈటల పైకొచ్చాడన్నారు.

BRS Formation Day: ఎన్నో పోరాటాలు.. అనేక అవమానాలు.. ఇంకెన్నో విజయాలు.. బీఆర్ఎస్ 23 ఏళ్ల ప్రస్థానం!
ByNikhil

టీఆర్ఎస్/బీఆర్ఎస్ పార్టీ నేడు 24వ వసంతంలోకి అడుగుపెట్టింది. సుధీర్ఘ పోరాటం తర్వాత స్వరాష్ట్ర స్వప్నాన్ని ముద్దాడింది ఈ గులాబీ పార్టీ. అనంతరం అధికారాన్ని కూడా దక్కించుకుంది. పదేళ్ల తర్వాత అధికారానికి దూరమైన ఈ పార్టీ నేడు మళ్లీ పోరాటాల బాటను ఎంచుకుంది.

Lok Sabha Elections 2024 : బాబుమోహన్ కు బిగ్ షాక్.. పోటీ నుంచి ఔట్!
ByNikhil

Babu Mohan : వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బాబుమోహన్ దాఖలు చేసిన నామినేషన్ ను తిరస్కరించారు అధికారులు. ప్రతిపాదితుల సంతకాలు లేకపోవడంతో ఆయన నామినేషన్ ను అధికారులు తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఈ ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు.

TS Politics: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్!
ByNikhil

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరో 2, 3 రోజుల్లో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. దీంతో పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బిగ్ షాక్ తగలనుంది.

Kaleshwaram Project : కాళేశ్వరంపై కేసీఆర్ ను కూడా విచారిస్తాం.. జస్టిస్ చంద్ర ఘోష్ సంచలన ప్రకటన
ByNikhil

Justice Chandra Gosh : కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి వివిధ బ్యారేజ్ ల నిర్మాణాల్లో అవకతవకలు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం తదితర అంశాలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ చంద్ర గోష్ కమిషన్ పని ప్రారంభించింది.

Advertisment
తాజా కథనాలు