ముస్లింలతో చంద్రబాబు ముఖాముఖి-LIVE Published on April 28, 2024 1:00 pm by Nikhil నెల్లూరు పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయిడు ముస్లింలతో సమావేశమయ్యారు. తాము అధికారంలోకి వస్తే ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి చేయనున్న కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఈ సమావేశం లైవ్ ను ఈ వీడియోలో చూడండి. Translate this News: పూర్తిగా చదవండి.. [vuukle]