author image

Nikhil

TS Government: వారికి రూ.లక్షతో పాటు తులం బంగారం.. రూ.725 కోట్లు విడుదల చేసిన రేవంత్ సర్కార్!
ByNikhil

కల్యాణలక్ష్మి స్కీమ్ కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీని అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. ఇందుకోసం రూ.725 కోట్లను విడుదల చేసింది. అయితే.. ఈ పథకం అమలుకు ఏ తేదీని ప్రమాణికంగా తీసుకుంటారు? అన్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Kodali Nani : కొడాలి నాని ఇచ్చిన పైసలు పంచలేదు.. సంచలన వీడియో!
ByNikhil

Kodali Nani : గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ఇచ్చిన డబ్బులను ఓటర్లకు పంచకుండా కొంత మంది నొక్కేశారని ఆ పార్టీ మైనార్టీ విభాగం నేత విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆ నేతలు ఇప్పుడు ఇతర దేశాలకు పారిపోయేందుకు సిద్ధం అవుతున్నారంటూ ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

Macherla : పిన్నెల్లి అరాచకాలకు కాలం చెల్లింది.. మాచర్లలో గెలిచేది నేనే : జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటర్వ్యూ
ByNikhil

AP Elections 2024 : మాచర్లలో తన గెలుపు ఖాయమని టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో పిన్నెల్లి సోదరుల అరాచకాలకు కాలం చెల్లిందన్నారు. దాచుకోవడం, దాచుకోవడం వారికి అలవాటని ఆరోపించారు. ఆర్టీవీకి బ్రహ్మారెడ్డి ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.

DK Aruna : రేవంత్ కు నన్ను ఓడించే సీన్ లేదు.. వంశీచంద్ ఓ చిల్లరోడు : డీకే అరుణ బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ
ByNikhil

DK Aruna : మహబూబ్ నగర్ ఎంపీగా తన గెలుపును ఆపేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించవని డీకే అరుణ అన్నారు. జిల్లా ప్రజలతో ఆయనకు సంబంధాలు లేవన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఓ చిల్లర మనిషన్నారు. ఆర్టీవీకి డీకే అరుణ ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.

SIT : ఏపీలో హింసపై రంగంలోకి సిట్.. వారిపై కఠిన చర్యలు!
ByNikhil

SIT Met DGP : ఏపీలో అలర్లకు సంబంధించి ఏర్పాటు చేసిన సిట్ చైర్మన్ వినీత్ బ్రిజ్లాల్ ఈ రోజు ఏపీ డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాను కలిశారు. క్షేత్ర స్థాయిలో వారి పర్యటనలో పరిశీలించిన విషయాలను డీజీపీకి వివరించారు.

AP Elections 2024 : కూటమికి 120 అసెంబ్లీ, 18 ఎంపీ సీట్లు: RTVతో హరిరామజోగయ్య సంచలన ఇంటర్వ్యూ
ByNikhil

Hari Rama Jogaiah : ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో 120 అసెంబ్లీ,18 ఎంపీ స్థానాలు కూటమివేనని మాజీ మంత్రి హరిరామజోగయ్య అంచనా వేశారు. ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

Love Cheating: కరీంనగర్ లో ప్రేమ కిలాడి.. రూ.16 లక్షలతో జంప్!
ByNikhil

ఓయువకుడిని ప్రేమించినట్లు నమ్మించి.. పెళ్లి బంగారం కోసమంటూ రూ.16 లక్షలు తీసుకుని జంప్ అయిన ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. ప్రియురాలు మోసం చేయడంతో బాధిత యువకుడు నాగరాజు ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

TS Politics 2024 : నేను ఓడిపోతున్నా.. కావాలంటే కరీంనగర్ వచ్చి అడగండి : వినోద్ సంచలన వ్యాఖ్యలు
ByNikhil

Vinod Kumar : కరీంనగర్ లో కాంగ్రెస్ నాయకులే బీజేపీకి ఓటు వేయాలని చెప్పారని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ పోతుందన్నారు. దేశంలో మోదీ వేవ్ ఉందని.. ఆ ప్రభావం తెలంగాణలో సైతం ఉందన్నారు.

Advertisment
తాజా కథనాలు