author image

Nikhil

Malla Reddy : మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్.. ఎందుకంటే?
ByNikhil

Malla Reddy : మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్ అయ్యారు. తన ల్యాండ్ ను కొందరు కబ్జా చేశారంటూ ఈ రోజు ఉదయం మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు మల్లారెడ్డిని అరెస్ట్ చేశారు.

Bhuma Akhila-AV Subba Reddy : అఖిల ప్రియ, సుబ్బారెడ్డి మధ్య వైరం ఎలా మొదలైందో తెలుసా?
ByNikhil

Political Family War : సరిగ్గా ఏడాది క్రితం.. ఇదే మే నెలలో నారా లోకేష్‌ చేపట్టిన పాదయాత్ర నంద్యాల కు చేరుకుంది. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు.

ACB Raids : ఏసీబీ వలలో విద్యుత్ ఏఈ.. ఎలా చిక్కాడంటే?
ByNikhil

ACB Raids : ఏసీబీ వలకు మరో అవినీత అధికారి చిక్కాడు. వ్యవసాయ క్షేత్రానికి విద్యుత్ కనెక్షన్ కోసం రూ.లక్ష లంచం అడిగిన అశ్వరావుపేట ఏఈని ఏసీబీ వల వేసి పట్టుకుంది.

BRS Ex MLA Jeevan Reddy : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి బిగ్ షాక్.. ఆయన మాల్ స్వాధీనం!
ByNikhil

ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి(Jeevan Reddy) కి ఆర్టీసీ అధికారులు భారీ షాక్‌ ఇచ్చారు. ఆర్మూర్‌ బస్ స్టేషన్‌ సమీపంలో జీవన్ రెడ్డి మాల్‌ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Layoffs : ఉద్యోగులకు షాకిచ్చిన ప్రముఖ కంపెనీ.. 4 వేల మంది ఔట్!
ByNikhil

Layoffs : ప్రస్తుతం లేఆఫ్స్ ల కాలం నడుస్తోంది. ప్రైవేట్ రంగం లో ప్రముఖ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా తోషిబా సంస్థ దేశీయ ఉద్యోగుల సంఖ్యను 4 వేలు తగ్గించుకోనున్నట్లు ప్రకటించింది.

Big Breaking : బీజేపీ ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం
ByNikhil

Fire Accident : ఢిల్లీ లోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

AP Elections 2024: వార్ వన్ సైడే.. మళ్లీ జగనే సీఎం: మంత్రి గుడివాడ అమర్నాథ్
ByNikhil

మరోసారి జగన్ సీఎం కావడం ఖాయమని మంత్రి అమరనాథ్ ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు ఓటు వేశారన్నారు. పోలింగ్ శాతం పెరిగిన ప్రతీ సారి వైఎస్సార్, జగన్ విజయం సాధించారని తెలిపారు. షర్మిలకు డిపాజిట్ వస్తుందో? రాదో అని ధీమా వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు