author image

Nikhil

Telangana Formation Day: తెలంగాణ పదేళ్ల పండుగ సంబరాలు.. ఎలాంటి ఏర్పాట్లో తెలుసా!
ByNikhil

నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉదయం 9.30 గంటలకు గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం నివాళులర్పిస్తారు. అనంతరం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

Alleti Maheshwar Reddy: దమ్ముంటే తెలంగాణ లోగో నుంచి చార్మినార్ ను తొలగించండి: రేవంత్ సర్కార్ కు బీజేపీ సవాల్
ByNikhil

Alleti Maheshwar Reddy On CM Revanth Reddy: చిహ్నంలో చార్మినార్ ను తొలగించే దమ్ము, ధైర్యం మీకుందా అంటూ కాంగ్రెస్ నేతలను బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

గొర్రెల పంపిణీ స్కామ్‌.. కీలక నిందితులు అరెస్ట్!
ByNikhil

గొర్రెల పంపిణీ స్కామ్ లో పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ సబావత్‌ రాంచందర్ తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద OSDగా పని చేసిన కల్యాణ్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. వీరిద్దరు దాదాపు రూ.2.10 కోట్ల అవినీతికి పాల్పడ్డట్లు గుర్తించారు.

పిఠాపురంలో కౌంటింగ్ ఆపాలని వైసీపీ కుట్ర: వర్మ సంచలన వ్యాఖ్యలు
ByNikhil

రాష్ట్రంలో ముఖ్యంగా పవన్ కల్యాణ్ బరిలో ఉన్న పిఠాపురంలో అలర్లు సృష్టించి కౌంటింగ్ ఆపాలని వైసీపీ కుట్రలు చేస్తోందని పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి వర్మ సంచలన ఆరోపణలు చేశారు. రౌడీ షీటర్లు, పోలీస్ కేసులు ఉన్న వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా వైసీపీ నియమిస్తోందన్నారు.

Samantha-Naga Chaitanya: ఫోన్ ట్యాపింగ్ కారణంగానే సమంత-నాగచైతన్య విడాకులు.. బీజేపీ నేత సంచలన ఆరోపణలు
ByNikhil

Samantha - Naga Chaitanya Divorce: బీజేపీ కీలక నేత బూర నర్సయ్య గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి బెడ్రూంలో తొంగి చూసి ఆనందించే లక్షణాలు ఉన్న వయోరిజమ్ అనే డబ్బు ఉందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే సమంత-అక్కినేని నాగచైతన్య దంపతుల పెళ్లి పెటాకులైందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

BJP Purandeswari : రాజమండ్రిలో గెలవబోతున్నా : ఆర్టీవీకి పురంధేశ్వరి స్పెషల్ ఇంటర్వ్యూ
ByNikhil

Purandeswari : ఏపీలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. రాజమండ్రిలోనూ తాను గెలవబోతున్నానన్నారు. ఆర్టీవీతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. ఈసీ సమర్థవంతంగా నిర్వహించిందని సంతృప్తి వ్యక్తం చేశారు.

Forceful Death : కటింగ్ నచ్చలేదని ఒకరు.. ఎండలో ఆడొద్దన్నందుకు మరొకరు.. 9 ఏళ్ల చిన్నారుల ఆత్మహత్యలు
ByNikhil

Forceful Death : తండ్రి ఇష్టం లేని కటింగ్ చేయించారని ఒకరు, తల్లి ఎండలో ఆడుకోవద్దని మరొకరు ప్రాణాలు తీసుకున్న ఘటనలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం నింపాయి. ఈ ఇద్దరు 9 ఏళ్ల వారే కావడం మరింత చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Advertisment
తాజా కథనాలు