author image

Nikhil

KTR : 370 మందిని కాల్చి చంపింది మీరు కాదా? : కాంగ్రెస్ పై కేటీఆర్ ప్రశ్నల వర్షం!
ByNikhil

KTR : తెలంగాణాలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల? అమరులస్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరివల్ల? హైదరాబాద్ స్టేట్ కోసం పోరాటం చేస్తున్న విద్యార్ధులపై కాల్పులు జరిపి ఆరుగురిని బలిగొన్నది ఎవరు? అంటూ కాంగ్రెస్ పై కేటీఆర్ తన 'X' ఖాతాలో ప్రశ్నల వర్షం కురిపించారు.

AP News : మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం.. సంచలన ఆదేశాలు జారీ!
ByNikhil

General Administration Department Issue : జూన్ 4న ఏపీ లో ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న వేళ సాధారణ పరిపాలన శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని కార్యాలయ సిబ్బందికి సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Telangana State Song: తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆమోదం.. మార్చిన గీతం ఇదే!
ByNikhil

Telangana State Song: ఈ రోజు మిత్రపక్షాలు, ఉద్యమకారులు, కళాకారులు, మేధావులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కీరవాణి, సింగర్ రేవంత్ బృందం పాడి వినిపించింది. వారంతా తెలంగాణ గీతంపై సంతృప్తి వ్యక్తం చేసి ఆమోదించినట్లు సీఎం ప్రకటించారు.

AP Election Results: ఏపీ కాబోయే కొత్త సీఎం అతనే.. ప్రముఖ పంచాంగకర్తలు చెబుతున్న లెక్కలివే!
ByNikhil

AP Election Results Predictions: అమలాపురానికి చెందిన ప్రముఖ పంచాంగకర్త ఉపదృష్ట నాగాదిత్య కూటమికి 135 సీట్లు వస్తాయంటున్నారు.

సజ్జలను వెంటనే అరెస్ట్ చేయాలి: పోలీసులకు దేవినేని ఉమా ఫిర్యాదు
ByNikhil

నిబంధనలు పాటించేవాళ్లు కౌంటింగ్ కు వెళ్లవద్దు.. అడ్డుకునే వాళ్ళు అడ్డం చెప్పే వాళ్లే వెళ్ళండని వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించాడని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. సజ్జలను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ తాడేపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

TG New Logo : చట్టప్రకారం రేవంత్ రాజముద్రను మార్చలేడు.. హైకోర్టులో బోయినపల్లి వినోద్ పిటిషన్
ByNikhil

Boianapalli Vinod Kumar : తెలంగాణ రాష్ట్ర రాజముద్ర మార్పునకు వ్యతిరేకంగా తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. కేంద్రం ఒప్పుకోకుండా రాష్ట్ర చిహ్నం మార్పు సాధ్యం కాదన్నారు. తనకు ఉన్న హక్కును వినియోగించుకుని లోగో మారకుండా చేస్తానన్నారు.

Advertisment
తాజా కథనాలు