మాజీ మంత్రి మల్లారెడ్డిపై రూ.20 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నట్లు గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ ఈశ్వర్ తెలిపారు. ఆక్రమించిన స్థలాల్లో కాలేజీలు కట్టాడని ఆరోపించారు. ఈ విషయంపై తాను దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.
Nikhil
ByNikhil
Harish Rao : భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి బహిష్కరింపబడిన వ్యక్తి అని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. అతనితో జాగ్రత్తగా ఉండాలని ఓటర్లను కోరారు.
ByNikhil
Kadiyam Kavya : గెలుపే లక్ష్యంగా వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి కోసం కసరత్తు సాగుతోంది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి, తెలంగాణ ఉద్యమకారిణి స్వప్న పేరును బీఆర్ఎస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ByNikhil
TSRTC : భక్తుల ఇంటికే భద్రాచలం శ్రీరాముల వారి కళ్యాణ తలంబ్రాలను అందించే ఏర్పాట్లు చేస్తోంది టీఎస్ఆర్టీసీ. ఈ తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ByNikhil
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న వేళ ఖమ్మం జిల్లాలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ రోజు కాంగ్రెస్ నేతలు నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరయ్యారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Mallareddy--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/AP-Pentions--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Chalasani-Narendra-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/CM-Revanth-Reddy-8-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Harish-Rao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/peddi-swapna-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Kadiyam-Srihari--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/TSRTC-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/sanjay-singh-bail-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/kmm-politics--jpg.webp)