దీపావళిలోగా కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | తెలంగాణ

Nikhil
జన్వాడలోని ఓ ఫామ్ హౌజ్ లో పార్టీ, పోలీసుల దాడుల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మనవరాలి వివాహవేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ Short News
మూసీ పై రేవంత్ సర్కార్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. నిర్మాణాలు అధికంగా లేని ప్రాంతాల్లో మొదట చేపట్టాలని చూస్తున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
రాయదుర్గంలోని ఒరియన్ విల్లాస్ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర ఇంట్లోకి వెళ్లేందుకు ఎక్సైజ్ పోలీసుల ప్రయత్నం చేయగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు అడ్డుకున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
మీరు చదివింది జగన్ మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా ? అని విజయసాయిరెడ్డిపై షర్మిల ఫైర్ అయ్యారు. రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు | Latest News In Telugu | Short News
ఫార్ములా-ఈ రేసింగ్ లో అవకతవకలు జరిగాయన్న వార్తలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినట్లుగా నిన్న పొలిటికల్ బాంబ్ పేలుతుందని అంతా భావించారు. కానీ నిన్న అలాంటి ప్రకటన ఏమీ రాలేదు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఖమ్మం
పొలిటికల్ బాంబులు పేలుతాయంటూ మంత్రి పొంగులేటి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. Short News | Latest News In Telugu | మెదక్ | కరీంనగర్ | ఖమ్మం | తెలంగాణ
మూసీ పక్కన వేలాది దేవాలయాలు ఉన్నాయని.. వాటికి కూల్చే దమ్ముందా? అని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు