బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఈ సారి తెలంగాణ నేతకు దక్కే అవకాశాలు ఉన్నాయన్న చర్చ సాగుతోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్

Nikhil
ఈడీ 2016లో అటాచ్ చేసిన భారతి సిమెంట్స్ తో పాటు, సరస్వతి పవర్ ఆస్తులను 2019లో పంచుకున్నట్లు జగన్, షర్మిల చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu | Short News
ఓ టీవీ ఛానల్ కుటుంబ సభ్యులు డ్రగ్స్ వినియోగదారులతో మాట్లాడిన డేటా ఇదంటూ.. YCP విడుదల చేసిన లిస్ట్ చర్చనీయాంశమైంది. తెలంగాణ | క్రైం | Latest News In Telugu | Short News
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ పై ఈడీ దాడులు తమ బాస్ పుణ్యమేనంటూ వివాదాస్పద వ్యాపారవేత్త లింగమనేని రమేష్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అనుచరులు చెప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
జగన్ తో విభేదాలపై ఆర్టీవీతో షర్మిల ప్రత్యేకంగా మాట్లాడారు. జగన్ కు షర్మిల కౌంటర్ ఇచ్చారు. Politics | Short News | Latest News In Telugu | కడప | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
నిన్న సోషల్ మీడియాలో టీడీపీ విడుదల చేసిన లేఖలపై సీఎం జగన్ స్పందించారు. మీ కుటుంబంలో గొడవలు లేవా? అని ప్రశ్నించారు. Politics | Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్నారం బ్యారేజ్ వద్ద పరీక్షలు చేసిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) షాకింగ్ విషయలు బయటపెట్టింది. టాప్ స్టోరీస్ | కరీంనగర్ | వరంగల్ | తెలంగాణ
టీడీపీ సంచలన పోస్ట్ చేసింది. జగన్ కు షర్మిల రాసిన లేఖను బయటపెట్టింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సంచలన విషయాన్ని బయటపెడతామని ఈ రోజు పోస్ట్ చేసిన టీడీపీ.. ఈ రోజే ఈ విషయాన్ని బయటపెట్టింది. ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu | Short News | Politics
రేపు మధ్యాహ్నం 12 గంటలకు సంచలన విషయం బయటపెట్టబోతున్నట్లు వైసీపీ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
హిజ్బుల్లా పెద్ద తలకాయలే లక్ష్యంగా లెబనాన్ గడ్డపై ఇజ్రాయెల్ మారణహోమం సృష్టిస్తోంది. హషేమ్ సఫీద్దీన్ ను సైతం లేపేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు