రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం చోటు చేసుకోనుంది. ఇది క్రమంగా బలపడుతూ తమిళనాడు వైపు కదులుతోందని అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Nikhil
భూమా అఖిల ప్రియ. మంచు మనోజ్ దంపతులు రేపు వేయి కార్లతో నంద్యాలకు భారీ ర్యాలీగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కర్నూలు | ఆంధ్రప్రదేశ్
రెండున్నరేళ్లు సీఎం గా కూటమి ప్రభుత్వాన్ని నడిపిన మరాఠా నాయకుడు ఏకనాథ్ సిండేను కాదని ఫడ్నవిస్ కు ముఖ్యమంత్రి పీఠం దక్కడం వెనక ఆరు బలమైన కారణాలు ఉన్నాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
సంక్రాంతి తర్వాత రైతుభరోసా నిధులను విడుదల చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అయితే.. ప్రభుత్వ ఉద్యోగులకు, ఆదాయ పన్ను కట్టే వారికి రైతు భరోసాను కట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఆదిలాబాద్ | తెలంగాణ
నిన్న ఏటూరునాగారంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ తో ఏజెన్సీ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక.. ఏజెన్సీ గ్రామాల ప్రజలు బిక్కు బిగ్గుమంటూ గడుపుతున్నారు. Short News | Latest News In Telugu | వరంగల్ | ఖమ్మం | తెలంగాణ
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. రేపు మధ్యాహ్నానికి ముంబైకి రావాలని బీజేపీ ఎమ్మెల్యేలకు హైకమాండ్ నుంచి ఆదేశాలు అందాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
రాంగోపాల్ వర్మకు దమ్ముంటే గత ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయి ఇప్పుడు దాక్కున్న కొడాలి నాని, వంశీ, అవినాష్ పై సినిమా తీయాలని బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
తనను సీఎం చేయకపోతే ప్రభుత్వంలో శివసేన చేరదని ఏక్ నాథ్ షిండే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ పై దాడి చేసిన ఘటనలో మరో 40 మంది పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను మళ్లీ తీసుకురావాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. దీంతో దాదాపు 11 వేల గ్రామాలకు వీఆర్వోలు రానున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు
Advertisment
తాజా కథనాలు