ICC Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీకి జట్టు ఇదే!

బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడే భారత జట్టును ప్రకటిస్తోంది. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ను ఇక్కడ చూడండి.

author-image
By Nikhil
New Update
Champions Trophy
  • Jan 18, 2025 17:51 IST

    నితీష్‌ కుమార్‌ రెడ్డికి బీసీసీఐ బిగ్‌ షాక్.!

    ఛాంపియన్స్ ట్రోఫీలో తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కలేదు. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో ఆల్ రౌండర్ షోతో అదరగొట్టిన నితీష్ కు.. ఛాంపియన్స్ ట్రోఫీలో స్థానం దక్కుతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. దీంతో అభిమానులు నిరాశకు లోనవుతున్నారు.

    nitish kumar reddy
    nitish kumar reddy

     



  • Jan 18, 2025 15:05 IST

    కెప్టెన్ గా రోమిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా గిల్



  • Jan 18, 2025 15:05 IST

    ఛాంపియన్స్ ట్రోఫీ భారత జట్టు ప్రకటన



  • Jan 18, 2025 12:41 IST

    సెలక్షన్ టీమ్ మీటింగ్ కు హాజరైన రోహిత్ శర్మ



Advertisment
Advertisment
తాజా కథనాలు