స్వర్ణాంధ్ర విజన్-2047కి సంబంధించి పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ నియోజకవర్గాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. Short News | Latest News In Telugu | గుంటూరు | అనంతపురం | తూర్పు గోదావరి | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Nikhil
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వారి సిఫారసు లేఖలపై భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ప్రకటించింది. Short News | Latest News In Telugu | తిరుపతి ఆంధ్రప్రదేశ్
కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన MLC తీన్మార్ మల్లన్న నేడు BRS కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్ ను కలిశారు. బీసీ బిల్లులో లోపాలపై పోరాడాలని విజ్ఞప్తి చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ నల్గొండ
చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుందామని అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
రేవంత్.. నీ ఎఫైర్స్ బయటపెట్టాలా అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | మహబూబ్ నగర్ | తెలంగాణ
ఏపీలో రేపటి నుంచి పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న టెన్త్ విద్యార్థులకు మంత్రి లోకేష్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
RSS భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్న పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ఆంధ్ర మతసేనా పార్టీగా మార్చారని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కడప | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
జనసేన అధినేత పవన్ తన సొంత నియోజకవర్గం పిఠాపురానికి నాగబాబును ఇన్ఛార్జిగా నియమించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
కేసీఆర్ తెలంగాణకు జాతి పిత అయితే రేవంత్ బూతు పిత అని బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్
చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం చోటు చేసుకుంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు