author image

Nikhil

By Nikhil

తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వారి సిఫారసు లేఖలపై భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ప్రకటించింది. Short News | Latest News In Telugu | తిరుపతి ఆంధ్రప్రదేశ్

By Nikhil

కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన MLC తీన్మార్ మల్లన్న నేడు BRS కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్ ను కలిశారు. బీసీ బిల్లులో లోపాలపై పోరాడాలని విజ్ఞప్తి చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ నల్గొండ

By Nikhil

చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుందామని అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ

By Nikhil

రేవంత్.. నీ ఎఫైర్స్ బయటపెట్టాలా అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | మహబూబ్ నగర్ | తెలంగాణ

By Nikhil

ఏపీలో రేపటి నుంచి పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న టెన్త్ విద్యార్థులకు మంత్రి లోకేష్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్

By Nikhil

RSS భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్న పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ఆంధ్ర మతసేనా పార్టీగా మార్చారని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కడప | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్

By Nikhil

జనసేన అధినేత పవన్ తన సొంత నియోజకవర్గం పిఠాపురానికి నాగబాబును ఇన్ఛార్జిగా నియమించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్

By Nikhil

కేసీఆర్ తెలంగాణకు జాతి పిత అయితే రేవంత్ బూతు పిత అని బీఆర్ఎస్ కీలక నేత హరీష్‌ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్

By Nikhil

ఏనాడూ బయటకు రాని తమ అమ్మపై వ్యక్తిగత విమర్శలు చేశాడని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై నంద్యాల ఎంపీ శబరి ధ్వజమెత్తారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కర్నూలు | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు