author image

Nikhil

By Nikhil

హైదరాబాద్ నార్సింగ్ లో మరో హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | క్రైం

By Nikhil

మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ రోజు ప్రధాని మోదీని కుటుంబ సభ్యులతో కలిశారు. మనవడు, మనవరాళ్లు, కూతురు, అల్లుడితో కలిసి వెళ్లి మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ తెలంగాణ

By Nikhil

బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసిన వ్యవహారంలో ఈ రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విష్ణుప్రియ విచారణ జరిగింది. Short News | Latest News In Telugu | సినిమా | తెలంగాణ

By Nikhil

ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్ | తెలంగాణ

By Nikhil

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నెల్లూరు | ఆంధ్రప్రదేశ్

By Nikhil

అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ను ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ రోజు ప్రారంభించారు. Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్

By Nikhil

ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పలు సమస్యలను సీఎంకు వివరించి.. వాటిని పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. తెలంగాణ | ఖమ్మం | రాజకీయాలు | Latest News In Telugu | Short News

By Nikhil

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండే ఛాన్స్ లేదని మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | వరంగల్

By Nikhil

స్వర్ణాంధ్ర విజన్-2047కి సంబంధించి పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ నియోజకవర్గాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. Short News | Latest News In Telugu | గుంటూరు | అనంతపురం | తూర్పు గోదావరి | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు