author image

Nikhil

Koushik Reddy : నా హత్యకు రేవంత్ కుట్ర.. ఈటల నుంచి రూ.25 కోట్లు
ByNikhil

తెలంగాణ రాజకీయాలు | కరీంనగర్ | మహబూబ్ నగర్త నను హత్య చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేశాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

Revanth Reddy : సీఎం పేషీలోకి డైనమిక్ ఆఫీసర్.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే!
ByNikhil

తెలంగాణ | రాజకీయాలు : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యాక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించిన ఐఏఎస్ అధికారిణి దివ్యరాజన్ ను సీఎంఓలో తీసుకోనున్నారు.

Ganesh Nimajjanam : నిమజ్జనానికి 600 స్పెషల్ బస్సులు.. వారికి ఫ్రీ!
ByNikhil

తెలంగాణ హైదరాబాద్ లో రేపు జరిగే గణేశ్ నిమజ్జన వేడుకలకు ఆర్టీసీ స్పెషల్ బస్సులను ప్రకటించింది. అన్ని బస్సు డిపోల నుంచి 15-30 బస్సుల‌ను నడపనున్నట్లు ప్రకటించింది.

Hydra : వారిపై కూడా కేసులు పెట్టబోతున్నాం.. రంగనాథ్ సంచలన కామెంట్స్!
ByNikhil

తెలంగాణ | హైదరాబాద్ : చెరువులు, ఇతర ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేసి.. వాటిని అమాయక ప్రజలకు అమ్మి మోసం చేస్తున్న బిల్డర్లపై సైతం కేసులు పెడతామన్నారు హైడ్రా చీఫ్‌ రంగనాథ్. అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు.

Arvind Kejriwal : సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా
ByNikhil

నేషనల్ | రాజకీయాలు : మరో రెండు రోజుల తర్వాత తాను సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నానని అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ప్రజలు తీర్పు ఇచ్చే వరకు తాను సీఎం కుర్చీలో కూర్చోనన్నారు.

Floods : ఆపరేషన్ బుడమేరు.. వరదలు రాకుండా చంద్రబాబు యాక్షన్ ప్లాన్ ఇదే!
ByNikhil

ఆంధ్రప్రదేశ్ | విజయవాడ | గుంటూరు : విజయవాడకు మరో సారి వరద రాకుండా ఉండడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. ఇందుకోసం ఆపరేషన్ బుడమేరకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తొలుత బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించనున్నారు.

ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ.. ఆ అంశాలపై చర్చ?
ByNikhil

రాజకీయాలు ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇటీవల వరదల కారణంగా జరిగిన నష్టం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

Accident : తిరుపతిలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా టైర్ పేలడంతో..
ByNikhil

ఆంధ్రప్రదేశ్ | క్రైం | తిరుపతి : బెంగళూరు-తిరుపతి రోడ్డుపై నిన్న బస్సు, రెండు లారీలు ఢీకొనడంతో 8 మంది మృతి చెందిన ఘటన మరవకముందే.. అదే మార్గంలో మరో యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఇన్నోవా టైర్ పేలడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisment
తాజా కథనాలు