author image

Nikhil

ఏపీలో మందుబాబులు ఎగిరి గంతేసే వార్త.. రూ.99కే క్వార్టర్ అమ్మకాలు షురూ!
ByNikhil

ఏపీలో మందుబాబులకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. రూ.99కే క్వార్టర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu | Short News

APPSC చైర్మన్ ను నియమించిన గవర్నర్.. ఆ ఐపీఎస్ అధికారికి ఛాన్స్!
ByNikhil

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏఆర్ అనురాధను గవర్నర్ నియమించారు. ఈ మేరకు గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. Short News | Latest News In Telugu | గుంటూరు

చంద్రబాబు, స్టాలిన్ వింత సందేశాలు.. పిల్లలను కనడంపై ఈ సీఎంల లాజిక్ కరెక్టేనా?
ByNikhil

ఇటీవల దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ ప్రజలకు ఇస్తున్న పిలుపులు చర్చనీయాంశం అయ్యాయి. Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్

కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం కేసు.. కోర్టు కీలక నిర్ణయం!
ByNikhil

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఈ రోజు నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. కొండ సురేఖ తరఫున అడ్వకేట్ గుర్మీట్ సింగ్ రిప్లై ఫైల్ చేశారు. Short News | Latest News In Telugu | వరంగల్

BJP: డిసెంబర్లోనే తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్.. ఆ నేత పేరు ఫైనల్!?
ByNikhil

తెలంగాణ బీజేపీకి డిసెంబర్లో కొత్త అధ్యక్షుడు రానున్నారు. ప్రధానంగా ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, పాయల్ శంకర్ ఈ పదవి కోసం రేసులో ఉన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | కరీంనగర్ | నిజామాబాద్

Aghori: అమ్మాయిలను ముక్కలుగా నరికి.. రక్తం తాగి, వండుకోని తిని..!
ByNikhil

తెలంగాణలో ఓ మహిళా తాను అఘోరిని అని.. మనిషి మాంసాన్ని తింటానని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో మనిషి మాసం ఎవరైనా తింటారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. తెలంగాణ Short News | Latest News In Telugu | నేషనల్

మరింత తగ్గిన Group-1 హాజరు శాతం.. నేడు ఎంత మంది ఎగ్జామ్ రాశారంటే?
ByNikhil

నేడు గ్రూప్-1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నేటి General Essay ఎగ్జామ్ కు 69.4 శాతం అభ్యర్థులు హాజరైనట్లు TGPSC ప్రకటనలో పేర్కొంది. Short News | Latest News In Telugu | జాబ్స్ | తెలంగాణ

T-Congress: కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్షిపై సంచలన ఆరోపణలు
ByNikhil

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్షి రాష్ట్రంలో సమాంతర పాలన నడిస్తున్నారంటూ కథనాలు రావడం సంచలనంగా మారింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు

DANA Cyclone: దూసుకొస్తున్న దానా తుపాన్.. 37 రైళ్లు రద్దు..లిస్ట్ ఇదే!
ByNikhil

దానా తుపాను కారణంగా సికింద్రాబాద్, హైదరాబాద్, భువనేశ్వర్, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లే మొత్తం 37 రైళ్లను రద్దు చేసింది ఇండియన్ రైల్వే. Short News | Latest News In Telugu | విజయనగరం | శ్రీకాకుళం | తెలంగాణ

AP CID : ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఐడీ సోదాలు
ByNikhil

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై సీఐడీ విచారణ నిర్వహిస్తోంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు డిస్టలరీలలో సోదాలు చేస్తోంది సీఐడీ. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | క్రైం

Advertisment
తాజా కథనాలు