HanuMan - Ayodhya Rama Mandir: అయోధ్య రామ మందిరానికి రూ 14 లక్షలు విరాళంగా ఇచ్చిన హను మాన్ మూవీ టీమ్
హనుమాన్ మూవీ మేకర్స్ ప్రకటించినట్లుగానే టికెట్స్ నుంచి వచ్చే ప్రతీ రూ 5 లను మొత్తం రూ 14 లక్షలు అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇచ్చారు
హనుమాన్ మూవీ మేకర్స్ ప్రకటించినట్లుగానే టికెట్స్ నుంచి వచ్చే ప్రతీ రూ 5 లను మొత్తం రూ 14 లక్షలు అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇచ్చారు
హను మాన్ బ్లాక్బస్టర్ హిట్ తో సరికొత్త రికార్డు సెట్ చేసింది.పెయిడ్ ప్రీమియర్ షోలలో ఇండియాలోనే అత్యదిక వసూళ్ళు రాబట్టిన సినిమాగా నిలిచింది..
దేశముదురు ,అల.. వైకుంటపురంలో చిత్రాలు బన్ని కెరీర్ లో బిగ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ .చేసిన ఈ రెండు చిత్రాలపై బన్నీ పోస్టులు వైరలవుతున్నాయి
హను-మాన్ మూవీ సక్సస్ ఫుల్ గా రన్ అవుతోన్న టైంలో. డిస్నీ+ హాట్ స్టార్లో “ది లెజెండ్ ఆఫ్ హనుమాన్”యానిమేటెడ్ సిరీస్ మూడో సీజన్ ఈరోజే రిలీజయింది.
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతోన్న మూవీ “కల్కి 2898ఎడి. ఈ సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ ఈ ఏడాది మే 9 న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసారు.
మహేష్ , త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన గుంటూరు కారం జనవరి 12 రిలీజై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.మహేష్ ఈ చిత్రాన్ని సుదర్శన్ 35mmలో చూసారు,
హనుమాన్ మూవీ జనవరి 12న థియేటర్స్ లో విడుదల కానున్న నేపద్యంలో .ఈ మూవీ ప్రిమియర్ షోస్ ముందురోజే రిలీజయి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
గుంటూరు కారం ప్రి రిలీజ్ ఈవెంట్ సక్సస్ చేసిన అందరికి కృతజ్ఞతలు చెప్తూ అతి త్వరలో మళ్లీ కలుద్దాం అంటూ మహష్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
రామ్ చరణ్-శంకర్ కాంబోలో గేమ్ చేంజర్ షూటింగ్ లో పాల్గొన్న బ్రహ్మానందం చరణ్ కు తన ఆత్మకథ "నేను" అనే పుస్తకాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు.
"గుంటూరు కారం" చిత్రానికి టికెట్ కు 50రూ పెంచుకునే విదంగా ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ ధరలు జనవర 12 నుంచి పది రోజులు మాత్రమే వర్తిస్తాయి .