గుంటూరు కారం మూవీ హైదరాబాద్ ప్రసాద్స్ మల్టీఫ్లెక్స్ లో అల్ టైం రికార్డు నెలకొల్పింది. డే 1 కే 41 షోస్ ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు

Nedunuri Srinivas
వెంకటేష్ శైలేష్ కొలను డైరెక్షన్లో తెరకెక్కిన సైంధవ్.మూవీ ఫైనల్ కాపీలు డెలివరీ చేశామని .ఇక..ఈ చిత్రం మీది అంటూ శైలేష్ పోస్ట్ పెట్టడం జరిగింది.
చిరు,బాబీ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య అవనిగడ్డ లో 365 రోజుల సక్సస్ ఫుల్ రన్ పూర్తిచేసుకున్న సందర్బంగా చిరు వాయిస్ నోట్ రిలీజ్ చేశారు.
గుంటూరు కారం జనవరి 12న రిలీజ్ అవుతోంది.ఈ మూవీకి రోజుకు 6 షోలు, టికెట్ రేట్ పెంపునకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
థియేటర్స్ విషయంలో దిల్ రాజుని టార్గెట్ చేస్తూ తప్పుడు వార్తలు రాస్తున్న వారిపై నిప్పులు చెరిగారు దిల్ రాజు.. ఈ వీడియో వైరల్ అవుతోంది.
సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న నా సామిరంగా ప్రమోషన్స్ లో బాగంగా కీరవాణి హరిహరవీరమల్లు దర్శకుడు క్రిష్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
సంక్రాంతికి హనుమాన్ మూవీ రిలిజవుతున్న నేపద్యంలో హనుమాన్ ప్రదర్శించే సినిమ థియేటర్స్ లో దేవర థియేటర్ గ్లింప్స్ ప్రదర్శిస్తారని సమాచారం.
సింహ లెజండ్,అఖండ లాంటి హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన బాలయ్య-బోయపాటి కాంబోలో అఖండ2 రాబోతోందని, NBK109 పూర్తవగానే ఈ మూవీ ట్రాక్ ఎక్కుతుందని టాక్.
సంక్రాంతికి థియేటర్స్ విషయంలో దిల్ రాజుపై తప్పుడు వార్తలు రాస్తున్నవారిని హెచ్చరించారు. నన్ను టార్గెట్ చేస్తే తాట తీస్తానని ధ్వజమెత్తారు.
పవన్ ,సుజిత్ కాంబోలో ఓజీ మూవీని దానయ్య వేరే నిర్మాణ సంస్థకు టేకోవర్ చేసారన్న వార్తలకు నిర్మాత దానయ్య స్పందిస్తూ ఓజీ మాదేనని క్లారిటీ ఇచ్చారు.
Advertisment
తాజా కథనాలు