author image

Manoj Varma

Mpox ఎఫెక్ట్.. బెంగళూరు విమానాశ్రయంలో 2,000 మందికి పరీక్షలు!
ByManoj Varma

నేషనల్ : ఎంఫాక్స్ వ్యాప్తి నేపథ్యంలో బెంగుళూరు విమానాశ్రయం అధికారులు అప్రమత్త మయ్యారు. ఢిల్లీలో మొదటి కేసు నమోదైన తర్వాత ఎయిర్ పోర్ట్ సిబ్బందితోపాటు ప్రయాణికులకు పరీక్షలను తప్పనిసరి చేసింది.

Holidays : బోసిపోయిన హైదరాబాద్ రోడ్లు.. వరుసగా నాలుగు రోజులు సెలవులు!
ByManoj Varma

హైదరాబాద్ మహానగరం రోడ్లనీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తెలంగాణాలో పండుగలు, సాధారణ సెలవులు కలిపి కాలేజెస్, స్కూల్స్, ఆఫీసులకు మొత్తం నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చాయి.

Khairatabad Ganesh 2024 : ఖైరతాబాద్ కు పోటెత్తిన భక్తులు..
ByManoj Varma

Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ : హైదరాబాద్ లో గణనాథుల సందడి నెలకొంది. వీధి వీధిలో గణేషుడి విగ్రహాలతో సిటీ అంతా కోలాహలంగా మారింది. భారత దేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్ మహా గణనాథుడు ఈ సంవత్సరం సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో కొలువుదీరాడు.

Revanth Reddy : హైదరాబాద్‌ లో కొత్త రైల్వే స్టేషన్‌!
ByManoj Varma

హైదరాబాద్ | తెలంగాణ : నగరంలో ప్రస్తుతం నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూడు స్టేషన్ల నుంచి వివిధ రాష్ట్రాలకు ప్రధాన ట్రైన్లు రాకపోకలు సాగిస్తున్నాయి.

Arekapudi Gandhi : గాంధీపై హత్యాయత్నం కేసు.. మరో ఇద్దరు కార్పోరేటర్లపై
ByManoj Varma

తెలంగాణ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu : ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది.

Gold Rates: ఒక్కరోజే 1200 పెరిగిన బంగారం..వెండి ఎలా ఉందంటే!
ByManoj Varma

బిజినెస్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu : బంగారం ధరలు మరోసారి దడ పుట్టిస్తున్నాయి. దేశీయంగా కొనుగోళ్లు పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ ఉండటంతో బంగారం ధరలు రెండు నెలల గరిష్ఠ స్థాయికి చేరాయి.

Devara : బతికేంత ధైర్యం ఇవ్వు దేవర.. ఎన్టీఆర్ అభిమానికి సాయం చేయండిలా!
ByManoj Varma

సినిమా | టాప్ స్టోరీస్ | Latest News In Telugu : ప్లీజ్‌ సర్.. మా అబ్బాయిని బతికించండి.. సెప్టెంబర్ 27 వరకైనా బతికించండి..’ ఇది ఓ జూనియర్ అభిమాని తల్లి బాధ.. సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వీడియో హృదయాన్ని కలిచివేస్తోంది.

Arekapudi : అరికెపూడి ఇంటి వద్ద హైటెన్షన్.. కాంగ్రెస్ శ్రేణుల అరెస్ట్!
ByManoj Varma

Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | తెలంగాణ : శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి దగ్గర మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాంధీ ఇంటికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు.

Harish Rao : AIG ఆస్పత్రిలో హరీష్ రావు.. ఏమైందంటే?
ByManoj Varma

Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ : బీఆర్ఎస్ కీలక నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గచ్చిబౌలి AIG ఆస్పత్రికి వెళ్లారు. నిన్న అరికెపూడి గాంధీని అరెస్ట్ చేయాలని హరీష్ రావు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.

YS Jagan : జగన్ తో సెల్ఫీ దిగిన కానిస్టేబుల్ కు షాక్!
ByManoj Varma

ఆంధ్రప్రదేశ్ : టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ ఇటీవల గుంటూరు జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. జైలులో నందిగం సురేష్ తో ములాఖత్ అయిన తర్వాత బయటకు వచ్చిన జగన్ మీడియాతో మాట్లాడారు.

Advertisment
తాజా కథనాలు