New Update
తాజా కథనాలు
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహిస్తున్నారు. ముందుగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజా పాలన దినోత్సవ వేడుకల లైవ్ ను ఈ వీడియోలో చూడండి.