ఈరోజు పారిస్‌లో ఒలిపింక్స్ (Paris Olympics 2024) పోటీలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భారతదేశం నుంచి మొత్తం 117 మంది క్రీడాకారులు పాల్గొనున్నారు.
Manogna alamuru
Tanikella Bharani : బహుముఖ ప్రజ్ఞాశాలి తనికెళ్ల భరణి తన విలక్షణ నటనతో ప్రేక్షకులకు, రచయితగా పాఠకులకు ఎంతగానో దగ్గరైన విషయం తెలిసిందే. నటుడిగా, దర్శకుడిగా, కథకుడిగా ఆయన విలక్షణ శైలికి ఎందరో అభిమానులు ఉన్నారు.
Blind Girl : ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రభుత్వాలు ఎంత కఠిన చట్టాలు చేస్తున్నా చిన్నారులపై పైశాచిక దాడులు ఆగడం లేదు. అభంశుభం తెలియని పిల్లలపై అకృత్యాలకు అడ్డుకట్ట పడకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
Heavy Rains : తెలంగాణలో వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆగుండా పడుతున్న వర్షాలకు ఇప్పటికే నదులు, వాగులూ, వంకలూ పొంగిపోర్లుతున్నాయి. పంటలు నీట మునిగిపోయాయి.
NEET 2024 : నీట్ యూజీ-2024 పరీక్షలో అడిగిన ఒక వివాదాస్పద ఫిజిక్స్ ప్రశ్నకు కచ్చితమైన సమాధానాన్ని మాత్రమే అంగీకరించాలని, ఇతర సమాధానాలకు మార్కులు రావని సుప్రీంకోర్టు నిర్ణయించిన విషయం తెలిసిందే.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-121.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-12-15.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rains-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Neet-UG-2024.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-11-12.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-10-12.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-120.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-9-14.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-34-1.jpg)