Swimmer Yusra Mardini: యుస్రా మర్దిని..ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటోంది. 2016 రియో, ఆ తరువాత టోక్యోలో కూడా మెరిసిన ఈ స్విమ్మర్ విజయాల వెనుక పెద్ద స్టోరీనే ఉంది. ఈ అమ్మాయి అంది జీవితాల్లా సాగలేదు. ఒలింపిక్స్ లో పాల్గొనే ప్రతీ క్రీడాకారుడు/కారిణి జీవితాల వెనుక ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఉంటాయి. వారు ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేుకుంటారు. కానీ యుసరా మర్దిని జీవితం మాత్రం అందరి కంటే డిఫరెంట్. శరణార్ధి జట్టులో ఒకరిగా ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న యుస్రా ఒకప్పుడు అసలు బతికుండడానికే చాలా పోరాటం చేయాల్సి వచ్చింది.
పూర్తిగా చదవండి..Paris Olympics: శరణార్ధి నుంచి పారిస్ ఒలింపిక్స్ వరకూ..స్విమ్మర్ యుస్రా జర్నీ
పుట్టి పెరిగింది ఒక కల్లోలత ప్రాంతంలో..ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేరే దేశానికి వచ్చింది. అది కూడా సముద్రాన్ని ఈదుకుంటూ. శరణార్ధులుగా బెర్లిన్ చేరుకుంది. అక్కడ శరణార్దుల కోసం ఐఓసీ ప్రత్యేక జట్టుకు ఎంపిక అయి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న యుస్రా మర్దిని జర్నీ అందరికీ ఆదర్శప్రాయం.
Translate this News: