PM Modi : 45 ఏళ్ళల్లో భారత ప్రధాని మొదటిసారిగా పోలాండ్ పర్యటిస్తున్నారు. చివరిసారిగా 1979లో భారత మాజీ ప్రధాని మోరార్జీ దేశాయ్ ఆ దేశానికి వెళ్ళారు. ప్రస్తుతం భారత్–పోలాండ్ మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్ళు పూర్తయ్యాయి.
Advertisment
తాజా కథనాలు
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి